10 ఏళ్ల బాలుడిని రేప్ చేసిన 16 ఏళ్ల అమ్మాయి

16Years Girl Raped a 10 Years Boy in kanpur

అబ్బాయి మీద అమ్మాయి రేప్ చెయ్యడం ఏంటి అని అనుకుంటున్నారా..? తప్పుగా రాశారు అనుకుంటున్నారేమో కానీ కాదు. అమ్మాయి ఓ అబ్బాయిని రేప్ చేసింది. ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కూడా ఎలా స్పందించాలో అర్థంకావడం లేదట. ఇద్దరు మైనర్లు కావడం. నిర్భయ కేసు అమ్మాయిలపై జరిగే అత్యాచారాలకు మాత్రమే వర్తించడంతో ఏం చెయ్యాలా అని తలలు పట్టుకున్నారట. అయినా కనీసం లోకం పోకడ కూడా తెలియని వయసులోని అమ్మాయి.. చిన్న పిల్లాడిని రేప్ చెయ్యడం ఏంటో.. విధివైపరీత్యం కాకపోతే. అసలు ఏం జరిగిందో మీరే తెలుసుకోండి.

ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ సమీపంలోని కుల్హౌలి అనే గ్రామంలో ఉంటున్న అమ్మాయి చేసిన ఘన కార్యం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తన పక్కింటిలో ఉండే చిన్నారిని మాటల్లో పెట్టి తన ఇంట్లోకి తీసుకెళ్లిన 16 ఏళ్ల అమ్మాయి తన కామకోరికను తీర్చుకోవాలనుకుంది. కానీ ఆ కుర్రాడితో సెక్స్ చేసే క్రమంలో అతడి మర్మాంగానికి తీవ్రంగా గాయమైంది. దాంతో రక్తస్రావం అయింది.

వెంటనే ఆ బాలుడిని కాన్పూర్లోని హాలెట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా ఇద్దరూ మైనర్లే కావడంతో కేసు ఎలా నమోదు చెయ్యాలో అర్థంకావడంలేదట పోలీసులకు. కాగా ఈ ఘటనపై కూడా కేసు నమోదు చెయ్యవచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు. లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే పోస్కో చట్టంలోని 8వ సెక్షన్ కింద కేసు పెట్టొచ్చని చెబుతున్నారు. మొత్తానికి ఆవేశం ఆపుకోలేని వయస్సు అమ్మడు చేసిన పని ఇప్పుడు పరువు తీసింది.

Related posts:
జెండా తెచ్చిన తిప్పలు
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
దేశంలోనే నెంబర్ వన్ సిఎంగా కేసీఆర్
మా టీవీ లైసెన్స్ లు రద్దు
నయీం రెండు కోరికలు తీరకుండానే...
ఖమ్మంలో విషాదం.. 10 మంది మృతి
పోరాటం అహంకారం మీదే
తమిళనాడు అమ్మ వారసులు ఎవరు?
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
చంద్రబాబుకు అదే ఫ్యాషన్
నయీం కేసులో ఆర్.కృష్ణయ్య విచారణ
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
నోట్లరద్దు తెలిసి హెరిటేజ్ డీల్!
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
బినామీలు భయపడే మోదీ ప్లాన్
డబ్బుల కోసం విదేశీయుల డ్యాన్స్
మోదీ కోసం 1100కోట్ల ఖర్చు!
అమ్మను పంపించేశారా?
మమత జుట్టుపట్టుకుని దిల్లీలో..
గజిని మహ్మద్ గా మారిన రేవంత్
ఆ తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఖల్లాస్
ఇదో పెద్ద స్కాం మోదీ మీద మరోసారి బాంబ్ పేల్చిన రాహుల్
జుట్టు పీక్కుంటున్న ఆర్.బి.ఐ
అప్పుడు చిరు బాధపడ్డాడట

Comments

comments