అకౌంట్లలోకి 21వేల కోట్లు

21thousand crores in Jandhan Yojana

నరేంద్ర మోదీ ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత కొన్ని నూతన మార్పులకు పూనుకున్నారు. అందరికి బ్యాంకు సేవలను మరింత చేరువ చేసేందుకు మోదీ తీసుకువచ్చిన అద్భుత పథకం జన్ ధన్ యోజన పథకం. బ్యాంక్ అకౌంట్లు లేని వారికోసం జీరో అకౌంట్లు ఓపెన్ చేయించారు ప్రధాని మోడీ. దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశారు. ఇప్పుడా ఖాతాల్లో కాసుల గలగలలు వినిపిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆ అకౌంట్లలో పెద్ద ఎత్తున డబ్బు వచ్చిపడింది. నవంబర్ 9 నుంచి ఇప్పటి వరకు 21 వేల కోట్ల రూపాయలు జమ అయినట్లు చెబుతున్నారు బ్యాంక్ అధికారులు.

అకౌంట్ ప్రారంభించిన తర్వాత నిల్ బ్యాలెన్స్ ఉండి.. నోట్ల రద్దు తర్వాత లక్షల్లో జమ అయితే.. ఐటీ దాడులు తప్పవని కేంద్రం హెచ్చరిస్తుంది. ఇంత పెద్ద ఎత్తున డబ్బులు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది కేంద్రం. జమ అయిన డబ్బులకు సరైన వివరాలు చూపించకపోతే చర్యలు తప్పవని చెబుతోంది కేంద్రం. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లోనే జన్ ధన్ అకౌంట్లలో ఎక్కువ డబ్బులు డిపాజిట్ అయ్యాయి. ఆయా అకౌంట్లపై ఐటీ డిపార్ట్ మెంట్ ఎలాంటి చర్యలు… ఎప్పటిలోగా తీసుకుంటుందో చూడాలి.

Related posts:
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
సముద్రం పై ప్రేమ.. బట్టలు లేకుండా చేసింది
తెలంగాణ సర్కార్ కు జై కొట్టిన అల్లు అర్జున్
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
నర్సింగ్.. ‘నాలుగేళ్ల’ దూరం
ఏమన్నా అంటే పర్సనల్ అంటారు
గూగుల్ బర్త్ డే.. విశేషాలు ఇవే
31 జిల్లాల తెలంగాణ... కొత్తగా నాలుగు జిల్లాలు
గెలిచి ఓడిన రోహిత్ వేముల
సోషల్ మీడియా దెబ్బకు చైనా తుస్సుమంటోంది
జగన్ సభలో బాబు సినిమా
మద్యాంధ్రప్రదేశ్, అత్యాచార ప్రదేశ్
లోకేష్ కామెడీ చేసే విలన్ కు తక్కువ
రాహుల్ గాంధీకి మోక్షం..అంతా సిద్ధం
వెయ్యి రకాల వెరైటీలు... వంద కోట్లతో అతిథులకు భోజనాలు
మోదీ హీరో కాదా?
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే
పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్

Comments

comments