AP 70% జనాభా పల్లెల్లోనే..!

ap-people-in-villages-1

More than of 70 percent people living in villages in Andhra Pradesh which indicates that there is no development in the state.

భారతదేశంలోని ఏ రాష్ట్రం చూసినా పల్లెల్లోనే జనాభా అత్యధికంగా కనబడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 70% జనాభా పల్లెల్లోనే నివసిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో 70.4% జనాభా ఊళ్లలోనే ఉన్నట్లు తేలింది. కేవలం 29.6% మాత్రమే పట్టణాలలో నివసిస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు జిల్లాలు సరాసరిగా 80% వరకు పల్లెల్లో మగ్గుతున్నాయి. అవి.. ఒకటి శ్రీకాకుళం అయితే, రెండవది ప్రకాశం జిల్లా. మూడు, నాలుగు వరుసలలో పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాలు ఉన్నాయి.

ఇదిలాఉంటే.. దగ్గరదగ్గరగా పల్లెలు, పట్టణ ప్రజలు సమానంగా ఉన్న జిల్లాలు తీసుకుంటే, విశాఖపట్నం మొదటిది కాగా రెండవది కృష్ణా జిల్లా. మూడవది కడప (YSR) జిల్లా, నాలుగవది గుంటూరు జిల్లాగా మనకు తెలుస్తుంది. దీనిని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్‌లో పట్టణాభివృద్ధి జరగాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. ముఖ్యంగా 80% పల్లెల్లో మగ్గుతున్న జనాభాకు సరియైన మౌలిక సదుపాయాలు కల్పించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అక్షరాస్యతలో వెనుకబడిన జిల్లాలో విజయనగరం, కర్నూలు, శ్రీకాకుళం మనకు కనబడుతున్నాయి.

ap-rural-population

Related posts:
క్రికెట్ చరిత్రలో జూన్ 25 చాలా స్పెషల్
హనీమూన్ కు భర్తలేకుండా వెళ్లిన భార్య
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
అతడు బ్రతికినప్పుడు బిచ్చగాడు.. చచ్చాక కోటీశ్వరుడు
రాజీనామాలు అప్పుడే
జగన్ సభలో బాబు సినిమా
ముందే కూయనున్న బడ్జెట్... మోదీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన
మావోల లేఖ నిజమా? బాబు ఆడిన నాటకమా?
ఓటుకు నోటు కేసులో అవినీతిలేదా?
పాత 500, 1000 నోట్లు మార్చుకోండి ఇలా
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
పెద్దనోట్ల కారణంగా ఆగిన పెళ్లి
స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే కానీ..
జియో భారీ ఆఫర్ తెలుసా?
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్
ఆయన మాట్లాడితే భూకంపం
అపోలోలో శశికళ మాస్టర్ ప్లాన్
ఉగ్రవాది కుటుంబానికి ఆర్థిక సహాయమా?
చంద్రలోక్ కాంప్లెక్స్ సీజ్
నేను అలా అనుకున్నాను.. కానీ ఇంత బాధ్యతారాహిత్యమా?!
గవర్నర్‌ను కలిసిన వైయస్ జగన్
బస్సుల కోసం బుస్..బుస్
జయలలిత మీద విషప్రయోగం జరిగిందా?

Comments

comments