నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఫ్రీ

75 Lts petrol free per a month

అసలే పెట్రోల్ అందులోనూ ఫ్రీ అంటే ఎవరికైనా ఎలా ఉంటుంది..? ఎగిరిగంతేస్తారు కదా. అవును.. మీరు చదువుతున్నది అక్షరాల నిజం. ప్రభుత్వం ప్రతి పౌరుడికి 75 లీటర్ల పెట్రోల్ ను ఫ్రీగా పంపిణీ చెయ్యాలని నిర్ణయించింది. అదేంటి పెట్రోల్ ధరలను తగ్గించమంటేనే తగ్గించని ప్రభుత్వం ఏకంగా ఫ్రీగా పెట్రోల్ అది కూడా ఏకంగా 75 లీటర్లు అంటే నమ్మలేకపోతున్నారా..? కానీ వాస్తవం. కొన్ని సార్లు కొన్నింటిని నమ్మాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇలా 75 లీటర్ల పెట్రోల్ పొందాలంటే చిన్న కండీషన్ ఉంది. అదేమిటంటే..

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 75 లీటర్ల పెట్రోల్ ను మీరు కూడా ఫ్రీగా పొందాలి అంటే మీరు ఖచ్చితంగా కువైట్ పౌరులై ఉండాలి. అవును కువైట్ లో ప్రతి పౌరుడికి 75 లీటర్ల పెట్రోల్ ను నెలకు ఫ్రీగా పంపిణీ చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. అదేంటి అలా ఎందుకు అనుకుంటున్నారా..? అక్కడి ప్రభుత్వం లోటులో ఉన్న బడ్జెట్ ను నిరోధించడానికి పెట్రోల్ మీద ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేసింది. దాంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో ప్రభుత్వం తమ పౌరులను శాంతపరచడానికి 75 లీటర్ల ఫ్రీ పెట్రోల్ కు ముందుకు వచ్చింది. అయితే కువైట్ లో ప్రతి పౌరుడు సగటున 240 లీటర్ల పెట్రోల్ ను వాడుతున్నాడు.

Related posts:
కేసీఆర్ సారూ.. మాకు ఈ గతేంది?
ఆయనకు వంద మంది భార్యలు
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
ఆరు నెలల్లో కేసీఆర్ రాజీనామా..?
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
జానారెడ్డి కొడుకు కోసం వేసిన స్కెచ్ అదిరింది
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
జగన్ బాణాన్ని పార్టీ వీడేది లేదు
మీది ఏ జిల్లా..? ఇదీ తంటా
కాశ్మీరు వేర్పాటు వాదులకు దిమ్మతిరిగే షాక్
ముద్రగడ సవాల్
అంత దైర్యం ఎక్కడిది..?
విమానంలో చక్కర్లు కాదు.. రైతులకు న్యాయం కావాలి
బాంబులతో కాదు టమాటలతో .. పాక్ పై భారత్ టమాట యుద్ధం
కొత్త జిల్లాల వెనక కేసీఆర్ రాజకీయ కుట్ర?
సౌదీలో యువరాజుకు ఉరి
బాబు గారి అతి తెలివి
సల్మాన్ ను వదలని కేసులు
లోకేష్ కామెడీ చేసే విలన్ కు తక్కువ
మోదీ చేసిందంతా తూచ్..
అమ్మను పంపించేశారా?
చంద్రలోక్ కాంప్లెక్స్ సీజ్
పవన్ పంచ ప్రశ్నలు

Comments

comments