ఆయనకు వంద మంది భార్యలు

A Man with Hundred Wives

మందు, మగువ మగాడికి సుఖాన్నిస్తాయి అని అందరికి తెలుసు. ఆరోగ్యం కాపాడుకునే క్రమంలో మందుకు చాలా మంది దూరంగా ఉంటారు. కానీ మగువలు అంటే మాత్రం చాలా ఇష్టపడతారు. కానీ జీవితంలో కాస్త ఆటుపోట్లు ఎదుర్కొన్న తర్వాత మాత్రం వాళ్లకన్నా సింగిల్ గా ఉండటమే బెటర్ అనే ఫీలింగ్ కలుగుతుంది. మరి అలాంటిది ఓ మనిషి ఏకంగా వంద మందిని పెళ్లి చేసుకున్నాడు అని తెలిస్తే ఎలా ఫీలవుతారు. ఖచ్చితంగా షాక్ కు గురవుతారు. ఎందుకంటే ఒక భార్యతోనే వేగలేక సన్యాసులుగా మారుతున్న వాళ్లు ఉన్న ఈ కాలంలో ఏకంగా వంద మంది భార్యలను కట్టుకున్నాడు అంటే అతడు మామూలు మనిషి కాదు అనుకుంటున్నారు కదా.. ఆ మనిషి విశేషాలు మీ కోసం..

కామెరూన్ దేశంలో బఫుట్ అనే గిరిజన ప్రాంతం ఉంది. దానికి రాజు అబుంబి. అక్కడి సంప్రదాయం ప్రకారం రాజు ఎవరైన మరణిస్తే అతని వారసుడు రాజుగా బాధ్యతలు స్వీకరిస్తాడు. అయితే బాధ్యతలు మాత్రమే కాదు మిగతావన్నీ కూడా స్వీకరించాలి. అంటే తండ్రి ఆస్తులు తండ్రి భార్యలని కూడా. కరెక్టుగా చెప్పాలంటే కొత్త రాజుకు తల్లి వరస అయ్యే వారిని కూడా భార్యలుగా స్వీకరించాలి. ఇందులో భాగంగానే అబుంబి రాజు తన తండ్రి అచిరింమి-2 మరణంతో తల్లి వరస అయ్యే స్త్రీలను తన భార్యలుగా చేసుకున్నాడు. ఈ సంఖ్య పదుల సంఖ్యలో ఉండటం విశేషం.

తండ్రి అచిరింమి-2 మరణించిన నాటికి ఆయనకు 72 మంది భార్యలు. ఆయన మృతితో ఆ 72 మంది భార్యలను వారసుడు అబుంబి-2 తన భార్యలుగా చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంకొంత మంది మహిళలను వివాహం చేసుకోవడంతో రాజుగారి భార్యల సంఖ్య 100కు చేరింది. 100 మంది భార్యలకు కలిపి సంతానం ఎంతో తెలుసా? 500 మంది పిల్లలు!!  ఈ వంద మంది భార్యలు రాజుగారి పరిపాలనలో సహాయం చేస్తారట. మొత్తానికి వంద మంది భార్యలు, ఐదు వందల మంది భార్యలతో అబుంబి రికార్డు కొట్టేశాడుగా.

Related posts:
ఇదో విడ్డూరం
10 ఏళ్ల బాలుడిని రేప్ చేసిన 16 ఏళ్ల అమ్మాయి
చంద్రబాబు మాట్లాడుతుంటే.. బావలు సయ్యా పాట!
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
నయీం రెండు కోరికలు తీరకుండానే...
పెళ్లిలో రక్తపాతం.. 51 మంది మృతి
స్వర్ణం సాధిస్తే హైదరాబాద్ రాసిచ్చే వారేమో...
నయీం బాధితుల ‘క్యూ’
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
హైదరాబాద్ లో వానొస్తే.. కేటీఆర్ కు వణుకొస్తుంది
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
ఆప్ కాదు పాప్ వర్మ... ట్వీట్ కు దిల్లీ సిఎం దిమ్మతిరిగింది
వేలకోట్ల అధిపతి (అక్రమాల్లో..)
8మందిని వేసేశారు... సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్.. తీవ్ర వివాదం
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
వెయ్యి రకాల వెరైటీలు... వంద కోట్లతో అతిథులకు భోజనాలు
మోదీ చేసిందంతా తూచ్..
ఏపిలో వచ్చే ఏడాదే ఎన్నికలు
ట్రంప్, పుతిన్ లను మించిన మోదీ
ఆ నోట్లను ఏం చేయబోతున్నారంటే..
కొత్త నోట్లు దొరికితే ఏం చేస్తారో తెలుసా?
251రూపాయల ఫోన్ ఇక రానట్లే
న్యూఇయర్ కోసం రెండు స్వీట్ న్యూస్

Comments

comments