ఆ సైనికులకు శ్రద్ధాంజలి

A tribute to the soldiers

పాక్ ఉగ్రవాదులు భారత సైనికులపై విరుచుకుపడ్డారు. జమ్మూ కాశ్మీర్ లోని ఉరీలో జరిగిన ఉగ్రవాద దాడి లో వీర మరణం పొందిన 17 మంది భారత్ సైనికులు వీర మరణం పొందారు. దేశం మొత్తం ఆ వీరసైనికులకు శ్రద్ధాంజలి ఘటిస్తోంది. భరతమాత కోసం ప్రాణాలు వదిలిన ఆ వీర సైనికుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం.

ఉరీలో వీరమరణం పొందిన భారత సైనికులు వీరే..
1) సుబేదర్ కర్నాల్ సింగ్, జమ్మూ & కాశ్మీర్.
(2) హవీల్దర్ రవి పాల్, జమ్మూ & కాశ్మీర్.
(3) సిపాయ్ రాకేశ్ సింగ్, , బీహార్.
(4) సిపాయ్ జావ్ర ముండా, ఝార్ఖాండ్.
(5) సిపాయ్ నైమన్ కుజుర్, ఝార్ఖాండ్.
(6) సిపాయ్ ఉయికె జాన్రావ్, మహారాష్ట్ర.
(7) హవీల్దర్ ఎన్ ఎస్ రావత్, రాజస్థాన్.
(8) సిపాయ్ గణేశ్ శంకర్, ఉత్తర్ ప్రదేశ్.
(9) నాయక్ ఎస్ కే విద్యార్ధి, బీహార్.
(10) సిపాయ్ బిశ్వజిత్ ఘోరై, వెస్ట్ బెంగాల్.
(11) ల్యాన్స్ నాయక్ గౌరీ శంకర్, మహారాష్ట్ర.
(12) సిపాయ్ జీ దలై, వెస్ట్ బెంగాల్.
(13) ల్యాన్స్ నాయక్ ఆర్‌కె యాదవ్, ఉత్తర్ ప్రదేశ్.
(14) సిపాయ్ హారిందర్ యాదవ్, ఉత్తర్ ప్రదేశ్.
(15) సిపాయ్ టీ ఎస్ సోమ్‌నాథ్, మహారాష్ట్ర.
(16) హవీల్దర్ అశోక్ కుమార్ సింగ్, బీహార్.
(17) సిపాయ్ రాజేష్ కుమార్ సింగ్, ఉత్తర్ ప్రదేశ్.

Related posts:
ఇదో విడ్డూరం
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
పెళ్లికి రావద్దు అంటూ న్యూస్ పేపర్లో యాడ్స్
ఖందిల్ బలోచ్ హత్య వెనక కుట్ర !
కృష్ణానదిలో ‘పిరానా’ చేపలు..?
బావర్చి హోటల్ సీజ్
అలా వస్తే పెట్రోల్ ఫ్రీ .. అది కూడా ఫుల్ ట్యాంక్
నయీం రెండు కోరికలు తీరకుండానే...
జగన్ బాణాన్ని పార్టీ వీడేది లేదు
పెళ్లిలో రక్తపాతం.. 51 మంది మృతి
ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది..?
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
ప్రజాదరణలో కేసీఆర్ నెంబర్ వన్
నయీం కేసులో ఆర్.కృష్ణయ్య విచారణ
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!
మోదీని ఏకంగా ఉరి తియ్యాలంట!
కేసీఆర్ - నమోకు జై.. డిమోకు జైజై
తమిళనాట అప్పుడే రాజకీయాలా?
బాత్ రూంలో గోడ.. గోడలో?? షాకే
ఒక్క రూపాయికే చీర
ఓ కుక్క 600 కిమీల శబరిమల యాత్ర

Comments

comments