పార్లమెంట్ లో మోదీకి రాహుల్ సూది

Rahul-Gandhi-counter-to-Mod

ఎన్డీఏ ప్రభుత్వం సామాన్యుడిపై ధరల భారాన్ని మోపిందని లోక్ సభలో నిప్పులు చెరిగారు కాంగ్రెస్ నేత రాహుల్. కష్టపడి పండించే రైతులకు గిట్టుబాటు ధర రావడంలేదని, దళారులు, వ్యాపారులు మాత్రం అమాంతం రేట్లు పెంచి వినియోగదారుడి జేబు గుల్లచేస్తున్నారని మండిపడ్డారు. రైతులు, మధ్యతరగతి మహిళలను మర్చిపోకండి మోదీజీ అంటూ లోక్ సభలో రాహుల్ సెటైర్లు వేశారు. ఎలాంటి స్కీములైనా పెట్టుకో… కానీ మార్కెట్లో ధరలు ఎప్పుడు తగ్గిస్తారో చెప్పండి… సభలోనే డేట్ చెప్పండి మోదీజీ అంటూ నిలదీశారు రాహుల్. ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియాతో దేశంలో ఏ ఒక్కరికి ఉద్యోగ కల్పనా చేయలకేపోయాడని ఆరోపించారు రాహుల్.

కావాలనుకుంటే కార్పొరేట్ వ్యక్తులకు మద్దతు ఇవ్వండి… కానీ గృహిణులకు అందుబాటు ధరల్లో నిత్యావసరాలు సరఫరా చేయాలని కాంగ్రెస్ యువనేత మోదీకి చురకలంటించారు. తాను ప్రధానిని కాదు… చౌకీదార్ నంటూ చెప్పుకున్న మోదీ… ఇప్పుడు ఎక్కడికెళ్లాడని ప్రశ్నించారు. గతంలో హిమాచల్ ప్రదేశ్‌ లో ఎన్నికల ప్రచార సభలో మోదీ తాము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి ఆచరణలో విఫలమయ్యారని ఆరోపించారు.

Related posts:
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
పోకిమన్ గో హిట్.. అడితే ప్రాణాలు ఫట్
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
సానియాను ఆ ప్రశ్న వేసి.. క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్
ఖందిల్ బలోచ్ హత్య వెనక కుట్ర !
గుజరాత్ సిఎం రాజీనామా
నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
జగన్ బాణాన్ని పార్టీ వీడేది లేదు
పివి సింధుకు కేసీఆర్ 5 కోట్ల నజరానా
ఆటలా..? యుద్ధమా..?
విరుచుకుపడుతున్న జగన్ డిజిటల్ సేన
జియో దిమ్మతిరిగే ఆఫర్లు ఇవే..
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..... భారత్ దెబ్బకు ఒక్కిరిబిక్కిరి
కొత్త జిల్లాల వెనక కేసీఆర్ రాజకీయ కుట్ర?
చంద్రబాబుకు అదే ఫ్యాషన్
ప్రజాదరణలో కేసీఆర్ నెంబర్ వన్
బ్యాంకులకు మూడు రోజులు సెలవులు
మరో బాంబ్ పేల్చిన నరేంద్ర మోదీ
నగదుపై కేంద్రం గుడ్ న్యూస్
డబ్బు మొత్తం నల్లధనం కాదు
ఇక మీ వాళ్లకు ఫోన్ ద్వారా ముద్దులు పెట్టుకోవచ్చు

Comments

comments