జియో దెబ్బకు దిగొచ్చిన ఎయిర్ టెల్, ఐడియా

Airtel and Idea cut Inter Net charges on JIO effect

Airtel and Idea cut Inter Net charges with Reliance  JIO effect.
This is for Telugoda: For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu people across world.

మొబైల్ డేటా వినియోగిస్తున్న ప్రీపెయిడ్ వినియోగదారులకు శుభవార్త. ఇప్పుడున్న ప్రీపెయిడ్ మొబైల్ డేటా ప్యాక్స్ భారీగా తగ్గాయి. ఇకపై ఇంటర్నెట్ వాడకం పైన 40-80 శాతం వరకు ఎక్కువ డేటాను సాధారణ చార్జిలపైనే పొందవచ్చు. రిలయన్స్‌ జియో మార్కెట్ లోని డేటాతో పోలిస్తే 40-80 రెట్ల స్పీడ్ తో, తక్కువ ఖర్చుతో అందిస్తోంది. దాంతో తమ నెట్ వర్క్ లోని కస్టమర్లను తట్టుకునేందుకు ఎయిర్‌టెల్‌ మరియు ఐడియాలు రంగంలోకి దిగాయి. 1జీబీ లోపు డేటా ప్లాన్  ధరలను 45 శాతం తగ్గిస్తున్నట్లు గతవారంలోనే ప్రకటించిన ఐడియా, డేటా అధికంగా వినియోగించే చందాదార్లను చేజార్చుకోకుండా, 2జీబీ-10జీబీ పథకాల ధరలను తగ్గిస్తున్నట్లు  ప్రకటించింది. ఎయిర్ టెల్ తమ ప్రీపెయిడ్‌ డేటా పథకాల ఛార్జీలను 67 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

గత రెండు మూడు సంవత్సరాలనుండి డేటా పైననే ఈ కంపెనీలు లాభాలు గడిస్తు వచ్చాయి. ఇప్పుడు రిలయన్స్‌ జియో దెబ్బకు డేటా చార్జీలను తప్పనిసరిగా తగ్గించాల్సి వచ్చింది. గతంలో కూడా వాయిస్ చార్జీల విషయంలో అత్యధిక చార్జీలు ముక్కుపిండి వసులు చేసేవారు. టాటా డోకోమో పైసా/సెకండ్ ఆఫర్ తేవడంతో మిగతా కంపనీలు కుడా దిగిరవాల్సిన పరిస్థితి ఏర్పడింది . ఇప్పుడు డేటా విభాగంలో ఆ వంతు రిలయన్స్‌ జియో సొంతం చేసుకుంది. లైఫ్‌ బ్రాండ్‌పై 4జీ స్మార్ట్‌ఫోన్లను విక్రయిస్తున్న రిలయన్స్‌ జియో, రూ.2,999కే 4జీ సిమ్‌కార్డుతో సహా ఒక మోడల్‌ ఫోన్‌ను విక్రయిస్తోంది. దీనిపై 90 రోజుల వరకు అపరిమిత డేటా, అపరిమిత కాల్స్‌ ఆఫర్ ఉంది.

Related posts:
ఎందుకు యాసిడ్ దాడి చేసిందో తెలిస్తే షాక్..
నేను స్వాతిని మాట్లాడుతున్నా అంటోంది.. ఎవరా స్వాతి??
పెట్రోల్ లీటర్‌కు 250
సైన్యం చేతికి టర్కీ
కృష్ణానదిలో ‘పిరానా’ చేపలు..?
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
3వేల మందికి ఇన్ఫోసిస్ భారీ షాక్
పుష్కరాల్లో సెల్ఫీ బాబూ
జగన్ అన్న.. సొంత అన్న
నర్సింగ్.. ‘నాలుగేళ్ల’ దూరం
ఖమ్మంలో విషాదం.. 10 మంది మృతి
చంద్రబాబుకు చుక్కలే.. సుప్రీంకోర్టు ఆదేశం
గూగుల్ బర్త్ డే.. విశేషాలు ఇవే
అర్నాబ్ గోస్వామికి అంత భద్రత!
సైరస్ మిస్ట్రీ ‘టాటా’.... కార్పోరేట్ లో ఓ మిస్టరీ
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
దివీస్ పై జగన్ కన్నెర్ర
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
కేవలం 500 రూపాయిల్లో పెళ్లి
కేసీఆర్ - నమోకు జై.. డిమోకు జైజై

Comments

comments