బాబుకు యముడు… మరోసారి షాకిచ్చిన ఆళ్ల రామకృష్ణ

Alla Ramakrishna became a thorn in Babu's flesh

నారా చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో ఏసీబీ మెతక వైఖరి కనబరిచింది. దాంతో రంగంలోకి దిగిన ఓ వైసీపీ ఎమ్మెల్యే కోర్టుకు ఎక్కాడు. దాంతో కంగారుపడిన చంద్రబాబు అండ్ కో వెంటనే దాని మీద స్పందించింది. వైసీపీ ఎమ్మెల్యే ఇచ్చిన షాక్ తో చంద్రబాబులో ఓ గుబులు పట్టుకుంది. తాజాగా మరోసారి అదే ఎమ్మెల్యే చంద్రబాబు సర్కార్ కు షాకిచ్చాడు. దాంతో అందరూ ఆ ఎమ్మెల్యే గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఆయన ఎవరో.. ఏం చేశారో తెలుసుకోవాలంటే మొత్తం స్టోరీ చదవండి.

ఏపీ సీఎం చంద్రబాబుకి మరో షాక్ ఇచ్చాడు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ. .ఓటుకునోటు కేసులో బాబుకి చెమటలు పట్టించిన ఈ యువ వైసీపీ ఎమ్మెల్యే ఇప్పుడు సదావర్తి సత్రం భూముల వ్యవహారంలోనూ టీడీపీ సర్కార్ కి తలనొప్పి తెచ్చాడు.సదావర్తి భూములు తక్కువ ధరకే పరాధీనం చేసారంటూ అయన హైకోర్ట్ ని ఆశ్రయించారు. దీనిపై హై కోర్ట్ సర్కార్ కి షాక్ ఇచ్చే ఉత్తర్వులు ఇచ్చింది.కొనుగోలుదారులకు సేల్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని,భూమిని అప్పగించొద్దని కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.

ఇప్పటిదాకా కేవలం ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రమే నారా చంద్రబాబు నాయుడు విషయంలో కోర్టులకు వెళ్లాడు అంటే ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ కొత్తగా యముడిగా తయారయ్యాడు. మొత్తానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న తప్పులకు తాట తీసే మగాడు వైసీపీలో ఉన్నాడు అని వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెగ సంతోషపడుతున్నారు. తెలుగుదేశం తమ్ముళ్లకు ఇప్పడు ఆళ్ల రామకృష్ణ అంటే ఓ భయం పట్టుకుంది. చంద్రబాబుకు ఆళ్ల రామకృష్ణ నరకం చూపిస్తున్నాడు అని వాళ్లలో వాళ్లే చర్చించుకుంటున్నారు. తమ నాయకుడి మీద ఇంకే కేసు పెడతాడో అని తెలుగు తమ్ముళ్లు భయపడుతున్నారు. మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో?

Related posts:
లోకేష్ గ్యారేజ్.. పార్టీకి రిపేర్లు చెయ్యబడును
ఉగ్రవాదుల టార్గెట్ హైదరాబాద్ ఎందుకు..?
తెలంగాణలో యుద్ధానికి ఆ వర్గం
చెట్టు చెట్టే.. చిరంజీవి చిరంజీవే.. రెండు నాలుకలు
ఆ అద్భుతానికి పాతికేళ్లు
లాఠీ, కేసీఆర్ ఓ ముచ్చట
మల్లన్న సాగర్ కు మొదటి బలి హరీష్ రావు
ఉప్పెనలా జగన్ డిజిటల్ సేన
కాశ్మీర్ విషయంలో ఒక్కమగాడు.. అటల్ మాత్రమే
ఏపికి ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య హీరోనా..? విలనా..?
వెనకడుగు
మద్యల నీ గోలేంది..?
చంద్రబాబుకు పవన్ లెంపకాయ
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
కాపు ఉద్యమం+ప్రత్యేక హోదా ఉద్యమం - చంద్రంబలి
పోలవరం దోపిడి.... చంద్రబాబు లీలకు ప్రత్యక్ష సాక్షం
దేశం మెచ్చిన జేమ్స్ బాండ్.. ధోవల్ అంటే పాక్ హడల్
ఇష్టానుసారంగా జిల్లాలు... బ్రతిమాలినా-బెదిరించినా-రాజీనామా చేసినా చాలు
హైదరాబాద్ లో ఇక నీళ్లే నీళ్లు.. ఇంకుడు గుంత ప్రభావం
రాజధాని పిచ్చిలో నియోజకవర్గాల నిర్లక్ష్యం
లోకేష్ వారసుడిగా కూడా పనికిరాడా..?
మేడిపండులాంటి కేసీఆర్ సర్కార్
మోదీ భజన అందుకేనా?
జయ మరణం వెనక ఆ మాఫియా?

Comments

comments