అమిత్ షా రేస్ లో… తుస్

Amith Shah not in CM race

గత రెండు రోజుల క్రితం గజరాత్ ముఖ్యమంత్రి పదవికి ఆనందిబెన్ పటేల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఆనందిబెన్ పటేల్ ఇచ్చిన రాజీనామాను పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదించినట్లు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో గుజరాత్ సీఎంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను గుజరాత్ ముఖ్యమంత్రిగా పంపిస్తారంటూ వచ్చిన కథనాలను అయన ఖండించారు.బుధవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోడీ నివాసంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఆ సమావేశం తర్వాత వెంకయ్య నాయుడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

గుజరాత్‌ కొత్త సీఎం అంశంపై సమావేశంలో చర్చించామన్నారు. ఆనందీబెన్‌ గత 18ఏళ్లుగా మంత్రివర్గంలో ఉన్నారని, రాబోయే రోజుల్లో యువ నాయకత్వం రావాలని అమె కోరుకుంటున్నట్లు తెలిపారు. అందుకోసమే ఆనందీబెన్‌ రాజీనామా చేశారని స్పష్టం చేశారు. గుజరాత్‌కు పరిశీలకుల కమిటీని పంపిస్తామని, సీఎం ఎంపిక ముందు పార్టీ ఎమ్మెల్యేలతో పరిశీలకుల కమిటీ చర్చిస్తుందని తెలిపారు. అమిత్ షా జాతీయ రాజకీయాల్లోనే ఉండాలనుకుంటున్నారని ఆయన తెలిపారు.

Related posts:
అమావాస్య చంద్రుడు
దాసరి అండ్ కో‌ కు సూటి ప్రశ్నలు
మోదీ నిర్ణయంతో మంత్రులకు హడల్
చంద్రబాబు నాయుడుపై సినిమా ‘చంద్రోదయం’
రెండు పార్టీలు.. ఇద్దరు ఎంపీలు.. ఓ లవ్ స్టోరీ
కేసీఆర్ పై జీవో 123 పిడుగు
ప్రత్యేక హోదాపై బాలకృష్ణ సెన్సేషనల్ కామెంట్
అతడిని అందరూ మరిచినా. పవన్ మాత్రం మరవలేదు
నయీం పరేషన్ చేస్తే కేసీఆర్ ‘ఆపరేషన్’
హిల్లరీని చంపమనేనా.. ట్రంప్ మాటల్లో అర్థం..?
ఆ ఫీట్ ఓటు బ్యాంకు కోసమేనా..?
జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే
రెండు వేల కోట్లు.. కృష్ణార్పణం
సాధించా..
నింద్రాప్రదేశ్
ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!
నిలదీస్తున్న జననేత
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
ఉత్తమ్ పదవి ఊస్టింగ్.. కాంగ్రెస్ లో పనిలేని కలకలం
లోకేష్ మంత్రికాకపోతే అదే భయం
పవర్ లేని పవర్ ?
బాబు ఏమన్నా గాంధీనా?
యుపిలో అఖిలేష్, ములాయంల వార్
చిత్రవధకు లోనవుతున్న చంద్రబాబు!

Comments

comments