సైన్యం చేతికి టర్కీ

Turkey

టర్కీలో సైన్యం తిరుగుబాటు జరిగింది. సైనిక దళాలు దేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. టర్కీ అధ్యక్షుడు రెసిప్ ఎర్డోగాన్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రజాస్వామ్య ప్రభుత్వంపై మిలటరీ తిరుగుబాటు చేసింది. దేశంలో మార్షల్ లా ప్రకటించి, సైనిక చట్టాలను అమలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు.  రాజధాని అంకార గగనతలంలో సైనిక విమానాలు. హెలికాప్టర్లు పహారా నిర్వహిస్తున్నాయి. కొన్ని చోట్ల హెలికాప్టర్ల నుంచి కాల్పులు జరిగాయి. ఇస్తాంబుల్ వీధుల్లో సైనిక ట్యాంకులు తిరుగుతున్నాయి.

ఎర్డోగాన్ పాలనలో దేశంలో ఉగ్రవాదం , నిరంకుశపాలన పెరగడంతో తిరుగుబాటు ద్వారా ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నట్టు సైనికాధికారులు ప్రకటించారు. టర్కీ జాతీయ టీవీ, రెడియోలు పూర్తిగా సైన్యం చేతుల్లోకి వెళ్లాయి.  టర్కీ సైన్యం వైమానిక దాడుల్లో ఇప్పటి వరకు 17మంది పోలీసులు మృతి చెందారు. ప్రస్తుతం టర్కీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సైనిక తిరుగుబాటు నేపథ్యంలో సాధారణ పరిస్థితులు నెలకోనే వరకు టర్కీలోని భారతీయులంతా ఇళ్లలోన్ ఉండాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. మరోవైపు సైనిక తిరుగుబాటును అధ్యక్షుడుఎర్డోగాన్ ఖండించారు. ప్రజలంతా వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరారు.

Related posts:
కేసీఆర్ సారూ.. మాకు ఈ గతేంది?
ఇది గూగుల్ సినిమా(వీడియో)
విందులో ఆమెకు ఛాలెంజ్ విసిరిన లోకేష్
మెరిట్ స్కాం.. బిహారీలకు మాత్రమే సాధ్యం
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
కూతురిని చంపేసింది.. ఎందుకంటే
మల్లారెడ్డికి కేటీఆర్ ఝలక్
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
మైఖేల్ జాక్సన్ వాళ్ల బాబు వీడే..
మల్లన్న సాగర్ కు లైన్ క్లీయర్.. హరీష్ ఆనందం
పివి సింధుకు కేసీఆర్ 5 కోట్ల నజరానా
రైనోకు పిఎంను మించిన సెక్యూరిటీ ఎందుకంటే
గుత్తాజ్వాల, సైనా గురించి సింధూ చెప్పిన నిజాలు
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
ఆ సైనికులకు శ్రద్ధాంజలి
నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
8మందిని వేసేశారు... సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్.. తీవ్ర వివాదం
చంద్రబాబు చిన్న చూపు
బిచ్చగాళ్లు కావలెను
ఇక ఐటీ ప్రతాపం.. అకౌంట్లో లిమిట్ మించితే షాకే
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
గాలిలో విమానం.. అందులో సిఎం
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?

Comments

comments