బిగ్ గేట్స్ తో బాబు.. దేనికోసం అంటే

AP CM Chandrababu Naidu with Billgates

ప్రపంచంలోనే పేరుమోసిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అయితే ఈ సమావేశంలో పర్సనల్ గా కాకుండా టెలీ కాన్ఫరెన్స్ లో లెండి. మెడికల్ విభాగంలో ఇప్పటికే బిలిగేట్స్ మిలిందా అనే సంస్థను నిర్వహిస్తున్నారు. ఇక.. రీసెంట్ గా చంద్రబాబు దావోస్ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఆయన బిలిగేట్స్ ను కలిశారు. ఆయనతో చాలా సేపు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మిలిందా ఫౌండేషన్ ద్వారా ఏపీలో వైద్య సేవలు చేపట్టాలని కోరారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఇరువురి మధ్య టెలీకాన్ఫరెన్స్ జరగనున్నట్లు సమాచారం. వైద్య సేవలతో పాటు తక్కువ ధరకు ఇంటర్ నెట్ సదుపాయం కల్పించడంపై కూడా ఇరువురు చర్చించే అవకాశం ఉందని సమాచారం. వైట్ స్పేస్ పేరుతో బిలిగేట్స్ కు చెందిన మైక్రోసాఫ్ట్ సంస్థ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. దీన్ని ఏపీలో ప్రయోగాత్మకంగా అమలు చేసే అంశంపై చంద్రబాబు.. బిలిగేట్స్ చర్చించనున్నారని సమాచారం.

Related posts:
వీళ్లకు ఏమైంది..?
పుష్కరాల్లో సెల్ఫీ బాబూ
ఖమ్మంలో విషాదం.. 10 మంది మృతి
మీది ఏ జిల్లా..? ఇదీ తంటా
నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..... భారత్ దెబ్బకు ఒక్కిరిబిక్కిరి
తమిళనాడు అమ్మ వారసులు ఎవరు?
చంద్రబాబు ఆస్తులు ఇవేనట!
లోక్ సభకు నారా బ్రాహ్మణి.... వెనక పెద్ద ప్లాన్ వేసిన చంద్రబాబు
అమెరికా ఏమంటోంది?
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
డబ్బుల కోసం విదేశీయుల డ్యాన్స్
దేశభక్తి మీద సైనికుడి సమాధానం
అమ్మ పరిస్థితి ఏంటి?
తమిళులకు డిసెంబర్ కలిసిరాదా?
బాబును వదిలేదిలేదు
కార్డు గీకండి.. డిస్కౌంట్ పొందండి
ఆయన మాట్లాడితే భూకంపం
యాహూ... మీ ఇంటికే డబ్బులు
కేసీఆర్ దత్తత గ్రామాల్లో సంబరాలు
251రూపాయల ఫోన్ ఇక రానట్లే
బీసీసీఐకి సుప్రీం షాక్
చంద్రబాబుకు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

Comments

comments