అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం

Ap Govt support to flood victims

ఏపిలో వరద ఉదృతి పల్నాడు రీజియన్ లో గట్టిగా కనిపించింది. గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో తీవ్ర అతివృష్టి ఏర్పడింది. ఎక్కడకక్కడ నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. వరద పరిస్థితి సమీక్షించడానికి ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే నిర్వహించారు. పటంపొలాలు, రోడ్లు, మౌళిక సదుపాయాలను పరిశీలించారు. ప్రతి ఒక్కరికి ఆహారం, నీళ్లు, మందులు అందేలా చర్యలు తీసుకునేందుకు తాను ఆదేశాలు జారీ చేసినట్లు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గుంటూరు జిల్లాలో వరి, మిర్చి, పత్తి పంటలు దాదాపుగా నాశనమయ్యాయని, 41వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని  చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.

వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన ద్వారా నష్టపరిహారం అందుతుందని ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అలాగే రైతులకు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు. 30 రోజుల్లోపు అన్ని రహదారులను రిపేర్ చెయ్యాలని రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. వరద బాదితులకు ప్రభుత్వం తరఫున ప్రతి కుటుంబానికి పది కేజీల బియ్యం, ఒక కిలో నూనె, ఒక కిలో కందిపప్పును పంపిణీ చెయ్యనున్నట్లు ప్రకటించారు. కానీ ఎందకో మరి బాధితులు ఇస్తామన్న ఇరవై కేజీల బియ్యం,కిలో నూనె, కిలో కందిపప్పు  ప్రకటనను వెంటనే తీసివెయ్యడం గమనార్హం.

This slideshow requires JavaScript.

Related posts:
మోదీ.. రంగుపడిందా..? చంద్రబాబు రంగుపోయిందా..?
పవన్ చంద్రబాబు చేతిలో మోసపోయిన వ్యక్తా..?
గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి
కేసీఆర్ విశ్వామిత్రుడైతే.. ఆమె తాటకి..?
జాతీయగీతం పాడిన సన్నీ.. కేసు నమోదు
బాబా ముందు సెక్స్ చేస్తేనే.. ఫలితం??
గుజరాత్ సిఎం రాజీనామా
గ్యాంగ్ స్టర్ నయీం ఎవరో తెలుసా..?
పోరాటం అహంకారం మీదే
ఈ SAM ఏంటి గురూ..?
ఆ సైనికులకు శ్రద్ధాంజలి
జియోకే షాకిచ్చే ఆఫర్లు
బుల్లెట్‌ను ప్రశ్నించిన బ్యూటీ.. పాక్ ఆర్మీని కడిగేసింది
పవన్ కు తిక్కుంది.. కానీ లెక్కేది?
మావో నాయకుడు ఆర్కే క్షేమం
జియోకు పోటీగా ఆర్‌కాం
తెలంగాణ 3300 కోట్లు పాయె
అమ్మ పరిస్థితి ఏంటి?
వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే
16 ఏళ్ల క్రితమే అమ్మ వీలునామా
రాసలీలల మంత్రి రాజీనామా
డిజిటలైజేషన్ కు 500 దెబ్బ
మొబైల్ వ్యాలెట్లు సెక్యూర్ కాదు
జయలలిత మీద విషప్రయోగం జరిగిందా?

Comments

comments