అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య

AP-cm-Died

అరుణాచల్ ప్రదేశ్ లో గత నెల రోజులుగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు చివరకు విషాదాంతానికి కారణమయ్యాయి. 145 రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పని చేసిన కలికో పుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన తన స్వగృహంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత నెల రోజుల క్రితం నుండి అరుణాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తీవ్ర వత్తిడికి గురైనా పుల్ చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డారని అందరూ భావిస్తున్నారు. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలతో కలికో పుల్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన వెంటనే కొలికో పుల్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే దీనిపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడిన విధానాన్ని కోర్టు తప్పుబట్టింది. చివరకు నబాంటూకీ తిరిగి కొలికో పుల్ స్థానంలో ప్రమాణ స్వీకారం చేశారు. దీనిపై నబాంటూకీ స్పందించారు. కొలికో పుల్ ఆత్మహత్య తనను బాధించింది అని.. ఆయన అలా చేసుకోవడం దురదృష్టం అని అన్నారు.

Related posts:
పెట్రోల్ లీటర్‌కు 250
చంద్రబాబు మాట్లాడుతుంటే.. బావలు సయ్యా పాట!
ఎవరీ జకీర్..? ఉగ్రవాదులతో సంబందం ఏంటి..?
మల్లారెడ్డికి కేటీఆర్ ఝలక్
బాబుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
రాజ్యసభలో ‘వేశ్య’ వ్యాఖ్యపై దుమారం
జాతీయగీతం పాడిన సన్నీ.. కేసు నమోదు
‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
స్వర్ణం సాధిస్తే హైదరాబాద్ రాసిచ్చే వారేమో...
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
ఏమన్నా అంటే పర్సనల్ అంటారు
ముద్రగడ సవాల్
జియో దిమ్మతిరిగేలా.. బిఎస్ఎన్ఎల్ ఆఫర్లు
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
8మందిని వేసేశారు... సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్.. తీవ్ర వివాదం
నల్లారి పెళ్లి... మళ్లీ మళ్లీ
బిచ్చగాళ్లు కావలెను
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
బంగారంపై కేంద్రం ప్రకటన ఇదే..
తిరిగిరాని లోకాలకు జయ
శోభన్ బాబుతో జయ ఇలా..

Comments

comments