టెర్రరిస్టులకు ఓవైసీ సపోర్ట్ ఎందుకు? పచ్చినిజాలు

Asduddin Owisi Supports ISIS Terrorists in Hyderabad

టెర్రరిజానికి తాము వ్యతిరేకం  అని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ బహిరంగంగా ప్రకటించారు. ఆ మధ్యన ఐసిస్ ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు వార్తలు రావడంతో హడావిడిగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. తాము టెర్రరిజానికి పూర్తిగా వ్యతిరేకం అని అన్నారు. అలాగే తమ హక్కుల కోసం రాజ్యాంగబద్దంగా పోరాడతామని వెల్లడించారు. అంతా బాగానే ఉంది కానీ తాజాగా భారీ ఎత్తున విధ్వంసానికి ప్లాన్ వేసిన ఐఎస్ఐఎస్ సానుభూతిపరులు 11 మంది ఎన్ఐఎ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ ను టార్గెట్ గా చేసిన వాళ్లను ఎన్ఐఎ ముందే పట్టుకోవడంతో భారీ నష్టం తప్పింది.

ఎన్ఐఎ ఇలా వాళ్లను అరెస్టు చేసిన వెంటనే రాజకీయ పరిణామాలు టకటకా జరిగాయి. హైదరాబాద్ కు చెందిన 11 మందిని ఎన్ఐఎ వాళ్లు అరెస్టు చేసిన తర్వాత అసదుద్దీన్ ఓవైసీ చేసిన ప్రకటన అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ 11 మంది నిందితులకు తాము న్యాయ సహాయం చేస్తామని ప్రకటించారు. ఇలా ఎందుకు జరుగుతోంది…? అసదుద్దీన్ ఓవైసీ తాను మాత్రం దేశ భక్తుడిని అని చెప్పుకుంటారు.. కానీ దేశంలో రక్తపాతానికి ప్లాన్ వేసిన వాళ్లకు మాత్రం సహాయం చేస్తామని అంటారు. మరి ఓవైసీని ఎలా అర్థం చేసుకోవాలి.

ఓవైసీని ఇలా అర్థం చేసుకోవచ్చు..
* 11 మందిని అరెస్టు చేసిన తర్వాత వాళ్లకు చెందిన కుటుంబ సభ్యులు మీడియా అడిగిన ఒక్కటంటే ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేదు. కానీ అలాంటి వాళ్లకు న్యాయ సహాయం చెయ్యడానికి మాత్రం ఓవైసీ సిద్దమయ్యారు. దీని అర్థం ఏంటి..? వాళ్ల కుటుంబానికి ఓవైసీ చేస్తున్న సహాయాన్ని ఎలా భావించాలి..?
* ఎన్ఐఎ అధికారులు 11 మంది ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేసినా వాళ్లను ఇంటరాగేట్ చేసి.. ఆరుగురిని విడుదల చేశారు. కాగా ప్రస్తుతం ఐదుగురిని తమ అదుపులో ఉంచుకున్నారు.
* ఎన్ఐఎ అధికారుల వద్ద పూర్తి ఆధారలున్న నేపథ్యంలో, పూర్తి సమాచారంతో వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. అంతేకానీ నలుగురు మత పెద్దలతో కూర్చొని చర్చించి వాళ్లు మంచి వాళ్లు అని ఓవైసీ సర్టిఫై ఇచ్చినంత సింపిల్ గా అయితే కాదు.
* ఎన్ఐఎ అధికారులు అరెస్టు చేసినా సరే.. నిందితుల తరఫున లాయర్ ను నియమించుకునే అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు ఓవైసీ అత్యూత్సాహాన్ని ప్రదర్శించి ఎవరిని ఆకట్టుకునేందుకు ఇలా న్యాయం సహాయం చేస్తామని ప్రకటించారు..?
* ఉగ్రదాడులతో పాటు దేవాలయాల్లోకి ఆవు పంది మాంసాలు విసిరి.. అల్లర్లు సృష్టించడానికి టెర్రరిస్టులు ప్లాన్ చేశారని తెలిసినా.. ఎందుకు ఓవైసీ దీని గురించి మాట్లాడరు..? ఎంతసేపు తమ వర్గానికి చెందిన వాళ్లను తప్పుచేసినా సపోర్ట్ చెయ్యాలా..?
* రంజాన్ నెల, అందునా శుక్రవారం పూట నమాజ్ పూర్తైన తర్వాత ఓ వర్గాన్ని ఉద్దేశించి తీరిగ్గా కూర్చొని ఆ నిందితులకు న్యాయ సహాయం చేస్తాం అని ప్రకటించడంతో మతలబు ఏంటి..?
* టెర్రరిజానికి తాము వ్యతిరేకం అని ఎవరైనా దాడులకు పాల్పడితే దాన్ని ఎదుర్కోవడానికి తాను ముందుంటానని అన్నారు. మరి హైదరాబాద్ లో ఎన్ని సార్లు బాంబ్ దాడులు జరగలేదు.. మరి అప్పుడు ఓవైసీ ఎక్కడున్నాడు..?
* 11 మంది ఐసిస్ సానుభూతిపరులను ఎన్ఐఎ అధికారులు అరెస్టు చేశారు కాబట్టి సరిపోయింది.. కానీ హైదరాబాద్ లో జరిగే మారణహోమానికి బాధ్యత ఎవరు వహించే వాళ్లు.ఇదే ఓవైసీ తీరిగ్గా సంతాప ప్రకటన చేసే వాళ్లా కాదా..?
* దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా హైదరాబాద్.. అందునా పాత బస్తీతో లింకులు ఉన్నాయా.? లేదా అక్కడ ఎవరి అండతో ఇంత నెట్ వర్క్ నడుస్తోంది.
* ఇక ఓవైసీగారి దేశభక్తి గురించి అయితే చెప్పక్కర్లేదు. దేశంలో భారత్ మాతాకీ జై అని అనను అంటూ ప్రకటన చేశారు. దేశంలో ఉంటూ ఇలాంటి ప్రకటనలు ఎలా చేస్తారు..?
* 1993లో ఉగ్రదాడులకు పాల్పడ్డ యాకుబ్ మెమెన్ అనే ఉగ్రవాదిని ఉరి తీస్తే. కేవలం అతడి మతం కారణంగానే అతడిని ఉరి తీశారు అని ప్రకటించారు. ఇక్కడ మతం ముసుగు తొడిగింది ఎవరు.?
* హైదరాబాద్ వర్సిటీలో రోహిత్ వేముల అనే స్టూడెంట్ చనిపోతే.. అక్కడ కుల కార్డును చూపించి విద్యార్థులను రెచ్చగొట్టడంలో ఓవైసీ అసలు స్వరూపం తెలుస్తుంది.
* ఇక అన్న బాటలోనే తమ్ముడు కూడా నడుస్తున్నాడు. పదిహేను నిమిషాలు పోలీసులు ఊరుకుంటే 25 కోట్ల మంది ముస్లింలు, వంద కోట్ల హిందువులకు తమ తడాఖాను చూపిస్తారని ఓ రౌడీలా మాట్లాడాడు. కానీ ఈ దేశంలో అలాంటి వారికి న్యాయం అందుతుంది.. వాళ్లను మన లా ఏమీ చెయ్యలేదు.
* గత 40 సంవత్సరాలుగా పాతబస్తీ, చుట్టుపక్కల ప్రాంతాలను ఏలుతున్న ఓవైసీలు ఏం వెలగబెట్టారన్నది ప్రశ్న. ఓవైసీలు అక్కడ అభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వకుండా.. మతపరంగా వారిని రెచ్చగొట్టి, వాడుకుంటున్నారు అన్నది వాస్తవం.
* తాజా న్యాయ సహాయంతో ఓవైసీ చేసే అన్ని ప్రకటనలు పాతబస్తీతో సహా, ఓ వర్గానికి చెందిన వాళ్లను తప్పుడు కార్యక్రమాలు చేసేందుకు ప్రోత్సహిస్తోంది. తాము ఒకవేళ తప్పుచేసినా తమ నాయకుడు తమకు సహాయం చేస్తాడులే అనే ఓ ధీమా అందిస్తున్నారు.
* హైదరాబాద్ లో క్రైం అనే పదానికి ఖచ్చితంగా కేరాఫ్ అడ్రస్… పాతబస్తీ. మరి ఆ పాతబస్తీ ఎవరి అడ్డా..?

ఇలా సవాలక్ష ప్రశ్నలున్నాయి.. వాటికి సమాధానం చెప్పే దైర్యం ఎవరికి ఉంది..? అయినా దీని గురించి మాట్లాడితే కోర్టులో తేల్చుకుంటాం అంటారు. అయినా మనస్సాక్షిని మించింది ఏమీ లేదు. ఓవైసీ కూడా తాను చేస్తున్నది నిజంగా మంచేనా అని తన మనస్సాక్షిని ప్రశ్నిస్తే అంతరార్థం బోధపడుతుంది… అసలు నిజం తెలుస్తుంది.

Related posts:
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
5రూపాయలకే భోజనం.. అన్న క్యాంటీన్.. వెనకున్నది ఒకరే
పవన్ పొలిటికల్ లీడర్.... అవునా..? కాదా..? నిజాలు
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
ఉగ్రవాదిలో చూడాల్సింది.. మతమా..? మారణహోమమా..?
కాశ్మీర్ పై నెహ్రూ నిర్ణయం అప్పుడు ఒప్పు.. ఎప్పటికీ తప్పు
ఉప్పెనలా జగన్ డిజిటల్ సేన
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
we report you decide అంటున్న శేఖర్ బాషా- ఆంధ్రజ్యోతి గాలి తీశాడు
పవన్ ను కదిలించిన వినోద్
బ్రీఫ్డ్‌మీ (నిన్నొదల)
ఎందుకు విడిగా.. లక్ష్యం ఒక్కటేగా
వెనకడుగు
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
ఏపికి ప్రత్యేక హోదా ఓ సంజీవని
ఇక యుద్ధమే కానీ..
తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది
అప్పుడు కక్కుర్తి.. ఇప్పుడు కూల్చివేత?
కాపీ క్యాట్ పవన్.. జగన్‌ను ఫాలో అవుతున్న జనసేనాని
మేడిపండులాంటి కేసీఆర్ సర్కార్
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
40 Vs 40.. జగన్, బాబుల్లో ఎంత తేడా ఉందో తెలుసా?
మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?
ఆ కంపెనీ దెబ్బకు పేటిఎం ఢమాల్!

Comments

comments