గ్రౌండ్ లో రాందేవ్ బాబా ఏం చేశాడంటే..

Baba Ramdev in Ground

భారత్ లో తనకంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న యోగా గురు బాబా రాందేవ్ గురించి అందికి తెలుసు. ఆయన చేస్తున్న యోగా అందరికి పరిచచయమే. కాగా ఆయన పతంజలి ట్రస్టు ద్వారా మార్కెటింగ్ చేస్తున్న ప్రొడక్ట్ ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇవే కాకుండా ఆయన అప్పుడప్పుడు చేసే ఫీట్లు కూడా మీడియాలో విపరీమైన ప్రచారాన్ని ఇస్తాయి. తాజాగా అలాంటి ప్రచారమే రాందేవ్ కు వచ్చింది. బాబాగారు ఏకంగా ఫుట్ బాల్ తో గోల్ గోల్ ఆట ఆడారు. స్వ‌చ్ఛ‌భారత్‌, బేటీ బ‌చావో.. బేటీ ప‌ఢావో ప‌థ‌కాల‌పై అవగాహన కోసం చేసిన ప్రచారంలో రాందేవ్ బాబా ఏం చేశాడో తెలుసా..?

కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎంపీలు, బాలీవుడ్ స్టార్స్ మద్య జరిగిన మ్యాచ్ లో రాందేవ్ బాబా చెగరేగిపోయాడు. కాషాయ దుస్తుల్లో మ్యాచ్ ఆడి అందరిని అలరించాడు. బాలీవుడ్ స్టార్స్ టీమ్‌కు అభిషేక్ బ‌చ్చ‌న్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. స్టార్స్ టీమ్‌లో ర‌ణ్‌బీర్‌కపూర్‌, అర్జున్‌క‌పూర్‌, డీనో మోరియా, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా ఉన్నారు. అటు ఎంపీల టీమ్‌కు భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ స‌హాయ‌మంత్రి బాబుల్ సుప్రియో సార‌థ్యం వ‌హించారు. తృణ‌మూల్ ఎంపీ, భార‌త ఫుట్‌బాల్ జ‌ట్టు మాజీ కెప్టెన్ ప్ర‌సూన్ బెన‌ర్జీ కూడా ఈ టీమ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్ ద్వారా వ‌చ్చిన డ‌బ్బును ఆ రెండు ప‌థ‌కాల ప్ర‌చారానికి వినియోగించ‌నున్నారు. రాందేవ్ బాబా కంపెనీ ప‌తంజ‌లి ఆయుర్వేద్ ఆట‌గాళ్ల‌కు ఎన‌ర్జీ డ్రింక్స్‌, స్నాక్స్ అందించింది. మొత్తానికి బాబాగారు ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాలుపంచుకొని మీడియాలో ప్రచారం, తన ప్రాడక్ట్ లకు ఫ్రీగా పబ్లిసిటిని పొందారు.

Related posts:
దేశం బాగుపడే ఆ పని చేసే దమ్ము మోదీకి ఉందా..?
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
ఎవరీ జకీర్..? ఉగ్రవాదులతో సంబందం ఏంటి..?
అతడికి గూగుల్ అంటే కోపం
కేసీఆర్ ఆరోగ్యంపై కవిత ఏం చెప్పిందంటే..
గవర్నమెంట్ ఉద్యోగం వద్దని.. కోట్లు సంపాదిస్తున్నాడు
జియో దెబ్బకు దిగొచ్చిన ఎయిర్ టెల్, ఐడియా
జానారెడ్డి కొడుకు కోసం వేసిన స్కెచ్ అదిరింది
బాబుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం
టర్కీలో మూడు నెలల ఎమర్జెన్సీ
బావర్చి హోటల్ సీజ్
అలా వస్తే పెట్రోల్ ఫ్రీ .. అది కూడా ఫుల్ ట్యాంక్
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘
గంభీర భారతం.. పాకిస్థాన్‌పై మాటల తూటాలు
రైతుకు జగన్ భరోసా... అనంతపురంలో రైతుపోరు
బాంబులతో కాదు టమాటలతో .. పాక్ పై భారత్ టమాట యుద్ధం
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
బాబు బిత్తరపోవాల్సిందే..
మెగాఆక్వాఫుడ్ బాధిుతలతో జగన్
సల్మాన్ ను వదలని కేసులు
పవన్ కు తిక్కుంది.. కానీ లెక్కేది?
బంగారం రేటు మరీ అంత తగ్గిందా?
పేటిఎంలో ‘ఎం’ ఎవరో తెలుసా?

Comments

comments