రాందేవ్ బాబాకు చెమటలు పట్టించింది ఎవరు..?

Baba Ramdev Sweats After that person Entry

యోగా గురు రాందేవ్ బాబు అంటే తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా యోగాతో రాందేవ్ బాబా బాగా ఫేమస్ అయ్యారు. అలాంటి బాబా రాందేవ్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమాలతో షెడ్యూల్ చాలా బిజీగా మారింది. కాగా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాలు, నగరాల్లో యోగా చేసేలా ప్లాన్ వేస్తున్నారు. చిన్న పెద్ద, ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ కూడా యోగా చేసేలా ప్రభుత్వం భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తోంది. కాగా దీనిపై గతంలో మోదీ ఎక్కుగా ఇంట్రస్ట్ చూపిస్తే.. ఇప్పుడు కేంద్ర మంత్రులు, అధికారులు బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు.

దిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కత, హైదరాబాద్ లాంటి నగరాల్లో యోగా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఈ సారి జరుగుతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం భారతదేశ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేస్తోంది. ముంబైలోని ప్రధాన కూడల్ల వద్ద యోగా క్యాంపులను ఉచితంగా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. అలాగే బాబా రాందేవ్ రాజ్‌పత్‌లో యోగా శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి కాస్త ఉత్సాహాన్ని నింపేలా ఓ సింగర్ తన పాటలతో సందడి చేశారు. ఈ సింగర్ పాటలు పాడుతుంటే బాబా రాందేవ్ యోగా చేశారు. అయితే ఆ సింగర్ పాటకు తగ్గట్టుగా కాసేపు యోగా చేసిన రాందేవ్ తర్వాత అలిసిపోయారు. ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఇంతకీ ఆ సింగర్ ఎవరు అనుకుంటున్నారా.? కైలాష్ ఖేర్. అవును తన వాయిస్ తో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న కేలాష్ ఖేర్ శివుడి మీద పాడిన పాట అందరికి మంచి ఉత్సాహాన్ని నింపింది.

 

Related posts:
హరీష్.. ఇది నీకు సరికాదు
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
కాటేసిందని పాముకు శిక్ష
జియో దెబ్బకు దిగొచ్చిన ఎయిర్ టెల్, ఐడియా
ఫ్యాన్స్ కు షాకిచ్చిన కేటీఆర్
గుజరాత్ సిఎం రాజీనామా
ఆట ఆడలేమా..?
రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన చిన్నారి
బాబా రాందేవ్ సమర్పించు...పతంజలి జీన్స్
ప్యాంటు తడిసినా పొగరు తగ్గలేదా?
చంద్రబాబు ఆస్తులు ఇవేనట!
బాబు గారి అతి తెలివి
ఇక స్కూల్స్‌లో ఫ్రీ వైఫై.. డిజిటల్ ఇండియా దిశగా డిజిటల్ విద్య
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
నా వల్ల కావడం లేదు.. చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు
మోదీని ఏకంగా ఉరి తియ్యాలంట!
భారత్‌కు స్విస్ అకౌంట్ల వివరాలు
మన్మోహన్ సింగ్ బ్రతికే ఉన్నాడు
జన్‌ధన్ అకౌంట్లకు కొత్త కష్టాలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి నేతల క్యు
వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే
పవన్ పంచ ప్రశ్నలు
తొలి క్యాష్‌లెస్ టెంపుల్..యాదాద్రి
AP 70% జనాభా పల్లెల్లోనే..!

Comments

comments