బాబుకు భయం.. మున్సిపల్ ఎలక్షన్ల ఆలస్యం అందుకే

Babu afraid of Local body Elections

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి బాగోలేదు అని తెలుసు. పరిస్థితి బాగోలేదు అంటే ఆరోగ్యం బాగోలేదని కాదు.. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తుంటే అంతకంతకు ప్రజాదరణ తగ్గుతూ వస్తోంది. నాడు విభజన తర్వాత చంద్రబాబు నాయుడు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేసినా కానీ ఇప్పుడు మాత్రం అదే ప్రజలకు నమ్మకం లేకుండాపోయింది. అయితే ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడుకు కూడా తెలుసు. ఇప్పుడు అదే భయంతో బాబుగారు వెనకడుగు వేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.

చంద్రబాబు నాయుడుకు అంతకంతకు తగ్గుతున్న ప్రజాదరణ వల్ల భయం పట్టుకుందట. అందుకే స్థానిక ఎన్నికలు నిర్వహించడంలో వెనకడుగు వేస్తున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి అంటున్నారు. అది కూడా వాస్తవమే.. ఇప్పటికే నిర్వహించాల్సిన స్థానిక ఎన్నికలను మీనమేషాలు లెక్కిస్తూ దాటవేస్తున్నారు అధికారపక్షం నేత. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వెనకబడ్డ చంద్రబాబుకు ఆ భయం బాగా ఉందని తెలుస్తోంది. పైగా తాజాగా వచ్చిన సర్వేలు కూడా అదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

స్వయంగా నారా చంద్రబాబు నాయుడు కోడలు, నందమూరి బాలకృష్ణ కూతురు నిర్వహించిన ఓ సర్వేలో కూడా ఇలాంటి ఫలితాలే వచ్చాయని తెలిసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం మొత్తం 175 స్థానాలకు గాను కేవలం 57 సీట్లు మాత్రమే వస్తాయని నారా బ్రాహ్మణి సర్వేలో తేలింది. తెలుగుదేశం ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని తేలిపోయింది. దాంతో ఇప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తప్పదు అనే ఉద్దేశంతోనే చంద్రబాబు స్థానిక ఎన్నికలను దాటవేస్తున్నాడని అందరికి తెలిసిన నిజం. అయినా ప్రజా వ్యతిరేకతను చంద్రబాబు నాయుడు తలుచుకున్నా కూడా తగ్గించలేని పరిస్థితి ఏర్పడింది. మరి చూడాలి ఏం జరుగుతుందో.

Related posts:
ముద్రగడ ఈ లేఖకు ఏం సమాధానమిస్తారు.?
పోలీసులపై తాగుబోతు పాప ప్రతాపం(వీడియో)
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
కటకటాల్లో కోడి.. ఖమ్మంలో వింత
పోకిమన్ గో హిట్.. అడితే ప్రాణాలు ఫట్
ఆ కండోమ్ లకు వ్యతిరేకంగా ఆశా వర్కర్ల పోరాటం
జియో దెబ్బకు దిగొచ్చిన ఎయిర్ టెల్, ఐడియా
బాబుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం
మైఖేల్ జాక్సన్ వాళ్ల బాబు వీడే..
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
కో.. అంటే కోటి అనేలా నయీం లైఫ్
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
జియోకే షాకిచ్చే ఆఫర్లు
43 కోట్ల నగదుతో టిడిపి ఎమ్మెల్యే.... ఐటీ శాఖ అధికారుల రైడింగ్‌లో వెలుగులోకి
మావోల లేఖ నిజమా? బాబు ఆడిన నాటకమా?
టాటాకు టాటా చెప్పిన రాజన్.. మిస్ట్రీ సన్నిహితుడి రాజీనామా
సోషల్ మీడియా పైత్యం.. ముందు వెనక ఆలోచించని వైనం
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
మన్మోహన్ సింగ్ బ్రతికే ఉన్నాడు
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్
తమిళులకు డిసెంబర్ కలిసిరాదా?

Comments

comments