దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!

Belarus people following Get Naked and Go to work

దేశం కోసం ప్రాణాలివ్వాలి.. దేశం కోసం మీరు పలానా త్యాగం చెయ్యాలి అనే మాటలు వింటుంటాం. కానీ ఓ దేశాధ్యక్షులు చేసిన ప్రసంగంలో వచ్చిన మాటలకు అక్కడి వారు వింతగా రియాక్ట్ అయ్యారు. ఆయన మాటలకు దేశంలోని అందరితో పాటు, ప్రపంచానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ‘‘దేశం కోసం పనిచేసే ఉద్యోగులు ఓపెన్‌గా ఉండాలి’’ ఈ వ్యాఖ్యలు చేసిన బెలారస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకషెంకో మంచి ఉద్దేశ్యంతో చెప్పినప్పటికీ.. ఆ దేశస్తులు మాత్రం ఆ వ్యాఖ్యలను మరోలా అర్థం చేసుకున్నారు. అంతేనా.. వింతగా ఉన్నా కూడా దాన్ని వెంటనే ఫాలో కూడా అవుతున్నారు.

దేశాధ్యక్షుడి మాటలు విన్న ప్రజలు అందరూ కట్టగట్టుకొని మరీ దేశం పరువు తీస్తున్నారు. ఇంతకీ వారు చేసిన నిర్వాకం ఏమిటో తెలుసా.. ఓపెన్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఓపెన్ అంటే.. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా ఓపెన్‌గా(నగ్నంగా) ఉండటం అని వారు అనుకున్నారు. దీంతో తాను చేసిన వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్ధం చేసుకున్నారు మొర్రో అంటూ మీడియా ముందు ప్రెసిడింట్ గారు చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఇలా ఆఫీసులకు బట్టలు లేకాండా వచ్చి పని చేయడమే కాకుండా.. అదేదో ఘనకార్యం చేస్తున్నట్లు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు ఆ దేశ ప్రజలు. ప్రస్తుతం ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.

Related posts:
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
కూతురిని చంపేసింది.. ఎందుకంటే
సింగ్ ఈజ్ కింగ్
ఆరిపోయే దీపంలా టిడిపి?
బాబోయ్ బాబు వదల్లేదట
పివి సింధు తెచ్చింది పతకం.. కురిసింది కనక వర్షం
జియో దిమ్మతిరిగే ఆఫర్లు ఇవే..
కాశ్మీరు వేర్పాటు వాదులకు దిమ్మతిరిగే షాక్
ఈ SAM ఏంటి గురూ..?
జియో దిమ్మతిరిగేలా.. బిఎస్ఎన్ఎల్ ఆఫర్లు
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
ఏపీకి ఆ అర్హత లేదా?
లోకేష్ కామెడీ చేసే విలన్ కు తక్కువ
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
తిరిగబడితే తారుమారే
పాత 500, 1000 నోట్లు మార్చుకోండి ఇలా
కొత్త నొటును చూసి ఈ పాప ఏమందో తెలుసా?
యుపీలో ఘోర రైలు ప్రమాదం
మోదీ హీరో కాదా?
వాడు మా పార్టీవాడు కాదు: కేటీఆర్
1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే కానీ..
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్

Comments

comments