స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే కానీ..

BJP won localbody elections in Maharastra but

భారత ప్రధానిగా నరేంద్ర మోదీ తీసుకున్న కీలక నిర్ణయం ఎన్నికల్లో బిజెపి పార్టీని చావుదెబ్బతీస్తుంది అని చాలా మంది విశ్లేషణ.మాయావతిలాంటి నాయకులు అయితే ఇప్పటికిప్పుడు దమ్ముంటే ఎన్నికలకు రావాలని, అలా చేస్తే మోదీ మెజార్టీ ఏంటో తెలుస్తుంది అని సవాల్ విసిరారు. అయితే మాయావతి ఊహించినంత కాకున్నా కూడా బిజెపికి ఎంతో కొంత పరాభవం తప్పదు అనే సంకేతాలు మాత్రం అందుతున్నాయి. మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారని, దాని వల్ల పరోక్షంగా మాత్రం ఓట్లపరంగా దెబ్బపడుతోంది అన్న విషయం మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో బిజెపి అనుకున్న స్థాయిలో సీట్లు గెలుపొందకుండా, విపక్షాలకు అవకాశం కల్పించినట్లు తేలింది.

దేశం మొత్తం డీమోనిటైజేషన్ ఎఫెక్ట్ తో అల్లాడుతోంది.  బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ తీసుకువచ్చిన అతి పెద్ద ఆర్థిక సంస్కరణగా పెద్దనోట్ల రద్దును చెప్పుకోవచ్చు. అయితే పెద్దనోట్ల రద్దు తర్వాత జరిగిన మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో బిజెపి కాస్త వెనకబడిన అంశం క్లీయర్ గా రిజల్ట్స్ ద్వారా తేలింది. 17 పంచాయితీలకు ఎన్నికలు జరగగా మొత్తం 3705 సీట్లకు గాను బీజెపి 851, శివసేన 514, ఎన్సీపీ 638, కాంగ్రెస్ 643, ఎంఎన్ఎస్ 16 సీట్లు సాధించాయి. 147 మున్సినల్ కౌన్సిళ్లకుగాను బీజేపీ 52, శివసేన 27, ఎన్సీపీ 21, కాంగ్రెస్‌ 23 కౌన్సిళ్ళ లొ విజయం సాధించాయి. ఈ లెక్కలను గమనిస్తే ప్రతిపక్షపార్టీగా కాంగ్రెస్ బిజెపి వ్యతిరేకత ఓటును సరిగ్గా రాబట్టలేకపోయింది అని అర్థమవుతుంది. అదేటైంలో బిజెపి మీద ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని కూడా అర్థమవుతుంది.

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
వయాగ్రాను కనుక్కున్నది అందుకే..
ఆయన 256 ఏళ్లు ఎలా బ్రతికాడు..?
దేశంలోనే నెంబర్ వన్ సిఎంగా కేసీఆర్
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
తాగుబోతుల తెలంగాణ!
బాబోయ్ బాబు వదల్లేదట
చేతులు కాలిన తర్వాత మైకులు పట్టుకున్న కాంగ్రెస్
గ్యాంగ్ స్టర్ నయీం ఎవరో తెలుసా..?
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
కాశ్మీరు వేర్పాటు వాదులకు దిమ్మతిరిగే షాక్
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
వైయస్ జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ ఎందుకంటే..
లష్కరే తాయిబా ఓ సైనిక గ్రూప్.... చైనా మీడియా విపరీత ధోరణి
లోకేష్ కు దిమ్మతిరిగే సమాధానం
లోక్ సభకు నారా బ్రాహ్మణి.... వెనక పెద్ద ప్లాన్ వేసిన చంద్రబాబు
ప్రజాదరణలో కేసీఆర్ నెంబర్ వన్
పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి
మోదీ హత్యకు కుట్ర... భగ్నం
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే
ఆ పెళ్లి గురించి మోదీకి తెలుసా?
చంద్రలోక్ కాంప్లెక్స్ సీజ్
కేసీఆర్ మార్క్ ఏంటో?
జుట్టు పీక్కుంటున్న ఆర్.బి.ఐ

Comments

comments