బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన

Buraka Restricted in that land

ఏ మతంలోనూ మనసుకు ముసుగు వేసుకోమని చెప్పదు.. దేవుడి ముందు ముసుగు తీసి.. స్వచ్ఛమైన మనసుతో ప్రార్థించమని.. అదే మనసుతో పది మందికి సహాయం చెయ్యమనే చెబుతోంది. కానీ కొన్ని మతాల్లో మాత్రం నాటి పరిస్థితుల కారణంగా ఉంచిన నమ్మకాలను అలాగే పాటిస్తున్నారు. కానీ కొన్ని సార్లు వాటిని ప్రభుత్వాలు చట్టం ద్వారా దూరం చెయ్యాల్సి వస్తోంది. తాజాగా స్విట్జర్లాండ్ లోనూ అదే జరిగింది. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన బురఖా పద్దతిని నిషేదించేలా అక్కడి ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది.

స్విట్జర్లాండ్ లో టిసినోలో కొత్త చట్టం అమలులోకి వచ్చింది. ఇది వివాదాస్పదంగా మారింది. టిసినోలో తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం బురఖాలతో వీధిలోకి రావడం నిషేధం. నోరా ఇలీ,రషీద్ నెక్కాజ్ అనే ముస్లిం హక్కుల కార్యకర్తలు పూర్తి ఇస్లామిక్ దుస్తులతో రోడ్డుమీదకి రావడం వారిపై జరిమానా విధించడం చకచకా జరిగిపోయాయి. ఈ వివాదాస్పద చట్టానికి రిఫరెండం కూడా నిర్వహించారు. దీని ప్రకారం పూర్తిగా కప్పుకుంటూ వేసుకునే బురఖాలు నిషేధించాలని నిర్ణయించారు. వీటివల్ల దేశంలో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం అవుతోందంటున్నారు. పూర్తిగా బురఖాతో రోడ్డుమీదకి వచ్చిన వాళ్లను తనిఖీ చేసిన లోకల్ పోలీసులు వారికి భారీ జరిమానాలు విధించేస్తున్నారు.

Related posts:
సల్మాన్ పరిస్థితి రేప్ చేసిన మహిళగా మారిందట
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
గోమూత్రంలో బంగారు.. నిజంగా నిజం
విందులో ఆమెకు ఛాలెంజ్ విసిరిన లోకేష్
ఎవరీ జకీర్..? ఉగ్రవాదులతో సంబందం ఏంటి..?
మల్లారెడ్డికి కేటీఆర్ ఝలక్
వీళ్లకు ఏమైంది..?
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
నారాయణకు సెగ (జగన్ మరో అస్త్రం)
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
లక్షన్నర కోట్ల అవినీతి బాబు రెండున్నరేళ్ల పాలనలో
సోషల్ మీడియా దెబ్బకు చైనా తుస్సుమంటోంది
బాధితులకు దైర్యం.. ప్రభుత్వానికి ప్రతిపాదన
బాబు గారి అతి తెలివి
2018లో తెలుగుదేశం ఖాళీ!
బినామీలకు గుబులే.. బ్రహ్మాండం పగిలే
మరో బాంబ్ పేల్చిన నరేంద్ర మోదీ
బంగారంపై కేంద్రం ప్రకటన ఇదే..
ఆయన మాట్లాడితే భూకంపం
జయ లేకున్నా తంబీలు అది మాత్రం
2వేల నోటులో చిప్ కాదు.. అది ఉందట
రాసలీలల మంత్రి రాజీనామా
నేను అలా అనుకున్నాను.. కానీ ఇంత బాధ్యతారాహిత్యమా?!
బాబు సర్కార్ కు పవన్ వార్నింగ్

Comments

comments