మొత్తానికి కుదిరిన జీఎస్టీ

Central Govt issue GST bill

ఎంతో కాలంగా బిజెపి ప్రతిపాదనలో మూలిగిన జీఎస్టీకి తుది రూపు వచ్చేసింది. నాడు యుపిఎ సర్కార్ తలపెట్టిన ఈ జీఎస్టీ బిల్ కు ఇప్పటికి ఓ క్లారిటీ వచ్చేసింది. శ్లాబుల విషయంలో కేంద్రంతో ప్రతిపక్షపార్టీలకు పొంతన కుదరలేదు. కానీ ప్రతిపక్షాల వత్తిడి మేరకు కేంద్రం శ్లాబుల్లో స్వల్ప మార్పులు చేసింది. ముఖ్యంగా నిత్య వస్తువుల శ్లాబులో మార్పు చేసి ఆరు శాతం నుండి ఐదు శాతానికి దాన్ని తగ్గించేసింది. కాగా మొత్తం నాలుగు శ్లాబులుగా జీఎస్టీని విభజించి, దేశ ప్రజలకు మరింత ఆర్థిక సౌలభ్యాన్ని కల్పించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.

జీఎస్టీ బిల్ ను కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినా నాడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న బిజెపి అడ్డుకుంది. తర్వాత మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే జీఎస్టీ బిల్ ను కొన్ని మార్పులు చేసి తిరిగి బిల్ గా తీసుకువచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని మార్చాలని పట్టుబట్టింది. చివరకు జీఎస్టీకి ఆమోదం లభించి, తాజాగా జీఎస్టీ బిల్ పాస్ అయింది. మొత్తం నాలుగు శ్లాబులుగా ఈ జీఎస్టీని విభజించారు. అందులో అన్ని రకాల వస్తువులు పొందుపరుస్తారు.

5శాతం జీఎస్టీ: వంట నూనెలు, నూనె గింజలు, జీడిపప్పు, టీ, కాఫీ, ట్రాక్టర్లు, ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువులు
12 శాతం జీఎస్టీ: ఔషదాలు, నూలు దుస్తులు, సైకిళ్లు, 1.50 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న రెస్టారెంట్లు
18 శాతం జీఎస్టీ: ఎరువులు, కంప్యూటర్లు, వాటి అనుబంధ వస్తువులు, ఫోన్లు, ఇనుము, ఉక్కు, నూలుతో తయారుకాని రెడీమేడ్ వస్తువులు
28శాతం జీఎస్టీ: మోటారు కార్లు, ఏసీలు, టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్ లు, విద్యుత్ ఉపకరణాలు, సౌందర్య సాదనాలు, పానీయాలు

Related posts:
రాందేవ్ బాబాకు చెమటలు పట్టించింది ఎవరు..?
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
తెలుగు రాష్ట్రాల్లో గూగుల్ కింగ్‌లు వీళ్లే..
నిధులు కృష్ణార్పణం.. అవినీతి ఆంధ్రప్రదేశ్
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
గ్రౌండ్ లో రాందేవ్ బాబా ఏం చేశాడంటే..
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
వీళ్లకు ఏమైంది..?
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
స్టే ఎలా వచ్చిందంటే..
నారాయణకు సెగ (జగన్ మరో అస్త్రం)
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
వైయస్ జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ ఎందుకంటే..
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
వంద, యాభై నోట్లు ఉంటాయా?
వార్దాకు వణికిపోతున్న చెన్నై
ఉగ్రవాది కుటుంబానికి ఆర్థిక సహాయమా?
అలా అనుకుంటే మోదీ షాకిస్తున్నాడా?
మొబైల్ వ్యాలెట్లు సెక్యూర్ కాదు
బీసీసీఐకి సుప్రీం షాక్
ఏపికి యనమల షాకు

Comments

comments