నగదుపై కేంద్రం గుడ్ న్యూస్

Central Govt may announce good news

పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత డబ్బులు వేద్దామన్నా, తీద్దామన్నా కూడా సవాలక్ష ఆంక్షలు విధించింది ప్రభుత్వం. దాంతో బ్యాంకుల్లో డబ్బులున్నా కూడా తియ్యలేని పరిస్థితి. దానికి తోడు తాజాగా ఐదు వేలకు మించిన డిపాజిట్లు ఒకసారి మాత్రమే అనుమతిస్తామని కేంద్రం అనడంతో విమర్శల వర్షం కురిసింది. అయితే నవంబర్ 8వతేదిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత నుండి కరెన్సీ విషయంలో కేంద్రం నుండి ఎలాంటి స్వీట్ న్యూస్ రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 30 తర్వాత మాత్రం అంతా మంచే జరుగుతుందని, ఓ గుడ్ న్యూస్ వినిపిస్తుందట.

కొత్త సంవత్సరంలో నోట్ల కష్టాలు తీరుతున్నట్లు తెలుస్తోంది. నల్లధనాన్ని అరికట్టేందుకు పీఎం మోడీ, ఆర్బీఐ  పెద్దనోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తనోట్లను అమల్లోకి తెచ్చారు.ఏటీఎంల నుంచి 2500మాత్రమే డ్రాచేసుకునేలా ఆంక్షలు విధించారు. అయితే నోట్ల కొరతతో విసుగెత్తిన ప్రజలు ఆర్బీఐపై తీరును ఖండించారు. దీంతో వెనక్కి తగ్గిన ఆర్బీఐ ఏటీఎంలలో పరిమితులు లేకుండా  లావాదేవీలు నిర్వహించుకునేలా కేంద్ర ఆర్థిక శాఖతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. డిసెంబర్ 30 తరువాత అంటే కొత్త సంవత్సరం ప్రారంభంనుంచి మన ఖాతాలో ఉన్న మొత్తం.. బ్యాంకులు విధించే పరిమితిని బట్టి ఎంత కావాలంటే అంత తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం బ్యాంకుల నుంచి వారానికి  24వేలు మాత్రమే తీసుకోడానికి అవకాశం ఉంది. డిసెంబర్ 30వ తేదీ తర్వాత  నగదు కొరత ఉండదని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి.

Related posts:
ముద్రగడ ఈ లేఖకు ఏం సమాధానమిస్తారు.?
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
నిధులు కృష్ణార్పణం.. అవినీతి ఆంధ్రప్రదేశ్
ఆరిపోయే దీపంలా టిడిపి?
పార్లమెంట్ లో మోదీకి రాహుల్ సూది
గాల్లో తేలినట్టుందే.. పెళ్లి చేసినట్టుందే
‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
నయీం బాధితుల ‘క్యూ’
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
ప్యాంటు తడిసినా పొగరు తగ్గలేదా?
నిరుద్యోగ భృతి ఇవ్వలేం.. తేల్చేసిన ఏపి ప్రభుత్వం
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
బెంగళూరుకు భంగపాటే
యుపీలో ఘోర రైలు ప్రమాదం
అకౌంట్లలోకి 21వేల కోట్లు
జన్‌ధన్ అకౌంట్లకు కొత్త కష్టాలు
గజిని మహ్మద్ గా మారిన రేవంత్
తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా అక్కినేని నాగార్జున అంశం
బంగారం బట్టబయలు చేస్తారా?
ఏపికి డబ్బేది? జగన్ ప్రశ్న
చంద్రబాబుకు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే
షీనా బోరా కేసులో కొత్త ట్విస్ట్
‘రేటు తగ్గించు.. లేదంటే కాల్చేస్తా’

Comments

comments