సింధూకు చాముండేశ్వర్నాధ్ భారీ గిఫ్ట్

chamundeshwarnath Surprising Gift for PV Sindhu

రియో బ్యాడ్మింటన్‌ మహిళ సింగిల్స్‌లో మెరిసిన సింధూకు జీవితంలో ఎన్నడూ మరిచిపోలేని కానుక అందుకోనుంది. ఇప్పటికే ఇండియాకు పతకం ఖాయం చేసిన సింధూకు భారీగానే నజరానా అందుతోంది. సింధూ సేవలు గుర్తించిన పలువురు ప్రముఖులు బీఎండబ్ల్యూ  కారును అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ కారును తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షుడు, ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌-ముంబై మాస్టర్స్‌ ఫ్రాంచైజీ సహ యజమాని చాముండేశ్వర్‌నాథ్‌ గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు అధికారికంగా ఓ ప్రకటనలో తెలిపారు. అయితే చాముండికి ఇలా గిఫ్ట్ లు ఇవ్వడం కొత్తేమీ కాదు.. గతంలో లండన్‌ ఒలింపిక్స్‌ (2012)లో కాంస్యం సాధించిన సైనా నెహ్వాల్‌కు బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్‌ ఇచ్చారు. దీంతో అప్పట్నుంచి ఆయన కారును గిఫ్ట్‌గా ఇవ్వడం అతని అలవాటైపోయింది.!

కాగా ఈ కారును క్రికెట్‌ లెజెండ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్.. చేతుల మీదుగా రూ.60 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కారును సింధూకు ఇవ్వాలని చాముండి నిర్ణయించారు. మొత్తానికి టెండుల్కర్‌తో భారీ గిప్ట్ అందుకోనుంది. ఇదిలా ఉంటే సింధు ఈనెల 28న రియో నుంచి హైదరాబాద్‌కు రానుంది.. మరుసటి రోజు లెజెండ్ సచిన్‌ చేతుల మీదుగా ఈ బహుమతిని అందుకోనుందని తెలిపారు. విషయం తెలుసుకున్న అభిమానులు, కుటుంబీకులు ఆనందంలో మునిగితేలుతున్నారు.

Related posts:
ఇండియన్ క్రికెట్ కోచ్ ఎవరో మొత్తానికి ఫైనల్ అయ్యింది.. ఎవరో తెలుసా?
ఒలంపిక్స్ లో దారుణం.. అథ్లెట్ కల చెదిరింది
లవ్ స్టోరీ @రియో ఒలంపిక్స్
సానియా, హింగిస్ ఎందుకు విడిపోయారు..?
సాక్షిమాలిక్ విజయప్రస్థానం ఇది
భారత్ కు సాక్షి ఇచ్చిన బహుమతి
రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది
అడుగుదూరంలో సింధు బంగారం
శివంగిలా రెచ్చిపోయిన సింధు.. బెదిరిపోయిన ప్రత్యర్థి
శభాష్ సింధు.. సోషల్ మీడియాలో నామస్మరణ
అరుపే గెలుపు
గెలిచిన తర్వాత సింధూ ఏమందో తెలుసా..?
సాక్షి మాలిక్‌కి పతకం ఎలా వచ్చిందో తెలుసా.. రెప్‌ఛేజ్ అంటే ఏమిటంటే..
పివి సింధు గెలిచింది సిల్వర్ మెడల్ కాదు.. 125 కోట్ల మనసులు
యోగేశ్వర్‌దత్‌కు ఒలంపిక్స్‌లో సిల్వర్!
ఆ బంగారం ఒక్కటే బంగారమా..?
భరత మాత ముద్దుబిడ్డ దీపా మాలిక్
నెంబర్ వన్ గా టీమిండియా.. అరుదైన రికార్డ్ క్రియేట్
కారు వద్దు అంటున్న ఒలంపిక్స్ విజేత ఎందుకంటే
బౌలర్ అశ్విన్ వందేళ్ల రికార్డు
వన్డేలో టీమిండియా విజయం
రెండో వన్డేలో ఓడిన టీమిండియా
మ్యాచ్ ఓడినా.. ధోనీ మాత్రం గెలిచాడు
మూడో టెస్ట్ లో మనదే విజయం

Comments

comments