కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు

chandrababu naidu as Kabali

కబాలీ.. ఇప్పుడు అన్ని చోట్ల వినిపిస్తున్న మాట. రజినీకాంత్ స్టెమినా ఏంటో ప్రపంచానికి చాటుతున్న కబాలీ రేపు విడుదల కానుంది. కబాలీ మేనియా గురించి ఇప్పుడు చెప్పక్కర్లేదు. సిమ్ కార్డుల దగ్గరి నుండి వెండి నాణెల వరకు, ఫోన్ కవర్ల నుండి ఫ్లైట్ ల వరకు అన్నింటా రజినీకాంత్ కబాలీ మేనియా సాగుతోంది. మరి అలాంటి కబాలీ రీల్ లైఫ్ అయితే ఏపి సిఎం చంద్రబాబు నాయుడు రియల్ లైఫ్ కబాలీ అంటున్నారు తెలుగుదేశం అభిమానులు. అదేంటి కబాలీ రజనీకాంత్ కదా.. చంద్రబాబు నాయుడు ఎలా అనుకుంటున్నారేమో.. కానీ వీడియో చూసిన తర్వాత చంద్రబాబును కబాలీ అని అంటారు.

గమనిక: ఇది ఎవరిని ఉద్దేశించినది కాదు.

తెలుగుదేశం పార్టీ అభిమానులు నిజంగా ఇలాంటి క్రియేటివిటిని ఏపి అభివృద్ది కోసం ఉపయోగిస్తే, చంద్రబాబు నాయుడుకు పలు సూచనలు చేసే వీడియో పంపితే దాని వల్ల మరింత ప్రయోజనం చేకూరుతుంది.

Related posts:
కేసీఆర్ సారూ.. మాకు ఈ గతేంది?
ముద్రగడ ఈ లేఖకు ఏం సమాధానమిస్తారు.?
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
11 రోజుల పాటు బ్యాంకులు బంద్
ఇది ధోనీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ
గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి
‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!
ఓడినా విజేతనే.. భారత సింధూరం
ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘
‘స్టే’ కావాలి..?
బాబా రాందేవ్ సమర్పించు...పతంజలి జీన్స్
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
అంత దైర్యం ఎక్కడిది..?
ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
ఆస్పత్రిలో కేబినెట్ మీటింగ్.. బయట హారతులు, పూజలు- ఏం జరుగుతోంది?
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
బుల్లెట్‌ను ప్రశ్నించిన బ్యూటీ.. పాక్ ఆర్మీని కడిగేసింది
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
నారా వారి నరకాసుర పాలన
పాత 500, 1000 నోట్లు మార్చుకోండి ఇలా
ఆ పెళ్లి గురించి మోదీకి తెలుసా?
ఉద్యోగాలు ఊస్టింగేనా ?

Comments

comments