చంద్రబాబు ఆస్తులు ఇవేనట!

chandrababu naidu family assets

ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను మీడియాకు తెలియజేశాడు. లోకేష్… 1992లో హెరిటేజ్ సంస్థను ప్రారంభించామని, గత ఏడాది దాని టర్నోవర్ రూ.2381కోట్లని, ఆదాయం రూ.55 కోట్లు వచ్చిందని చెప్పారు. హెరిటేజ్ ద్వారా 20వేల మందికి జీవనోపాధి కల్పిస్తున్నామని, ఈ ఏడాది అనేక అవార్డులు వచ్చాయని చెప్పారు. అయితే, పాత అంబాసిడర్ కారు రూ.లక్షా 52 వేలు, హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఇల్లు రూ.3 కోట్ల 68 లక్షలు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో తీసుకున్న రుణం రూ.3 కోట్ల 5 లక్షల 42 వేలు, పంజాగుట్టలో ఓ భవనం విలువ రూ.73 లక్షల 33 వేలు, తమిళనాడు చెన్నేరు కుప్పంలో ఉన్న గోడౌన్‌ విలువ రూ. 1.86 కోట్లు, మదీనాగూడలో ఐదెకరాల వ్యవసాయ భూమి విలువ రూ. 73.83 లక్షలు, లిస్టెడ్‌ కంపెనీల్లో పెట్టుబడుల విలువ రూ. 19.95 కోట్లు, బంగారు ఆభరణాల విలువ రూ. 1.27 కోట్లు, 32.7 కిలోల వెండి, 2008-09లో కొనుగోలు చేసిన ఆడి కారు విలువ రూ. 91.93 లక్షలు, ఇతర చరాస్తుల విలువ రూ. 7.75 కోట్లని వివరించారు. వారి మొత్తం ఆస్తుల విలువ రూ. 38.66 కోట్లుగా నారా లోకేశ్ ప్రకటించారు.

నారా చంద్రబాబు నాయుడు :
నికర ఆస్తులు రూ. 3.73 కోట్లు
అప్పులు రూ. 3.06 కోట్లు
అంబాసిడ‌ర్ కారు రూ. ల‌క్షా 52 వేలు.
ఖాతాలోని న‌గ‌దు రూ. 3 ల‌క్షల 59 వేలు
జూబ్లీహిల్స్‌లో ఇంటి స్థలం రూ. 3.68 కోట్లు

భువనేశ్వరి :
నికర ఆస్తులు  రూ.  38.66 కోట్లు
అప్పులు.. రూ.  13.82 కోట్లు
పంజాగుట్టలో స్థలం రూ. 73 ల‌క్షలు
త‌మిళ‌నాడులో భూమి రూ. కోటి 86 ల‌క్షలు
మ‌దీనాగూడ‌లోని భూమి రూ.73 ల‌క్షలు…
హెరిటేజ్‌లో భువ‌నేశ్వరి వాటా రూ.19 కోట్ల 95 లక్షలు
వివిధ కంపెనీల్లోని వాటాల విలువ రూ.3 కోట్ల 28 ల‌క్షలు
పీఎఫ్ ఖాతా నిలువ రూ.కోటి 73 ల‌క్షలు
బంగారు ఆభ‌ర‌ణాలు రూ.కోటి 27 ల‌క్షలు
కారు రూ.91 ల‌క్షలు

లోకేష్ :
నికర ఆస్తులు రూ. 14.5 కోట్లు
అప్పులు..  రూ. 6.35 కోట్లు
మిగులు  రూ.8.15 కోట్లు

బ్రాహ్మణి :
నికర ఆస్తులు… రూ. 12.33 కోట్లు
అప్పులు రూ. 42 లక్షలు

దేవాన్ష్ :
నికర ఆస్తులు రూ. 11.32 కోట్లు అందులో ఫిక్సడ్ డిపాజిట్లు (రూ.2.04 కోట్లు)

Related posts:
ఇది గూగుల్ సినిమా(వీడియో)
నేను స్వాతిని మాట్లాడుతున్నా అంటోంది.. ఎవరా స్వాతి??
కొవ్వుకు ట్యాక్స్.. కొవ్వెక్కువైందా..?
పెళ్లికి రావద్దు అంటూ న్యూస్ పేపర్లో యాడ్స్
ఇనుప రాడ్ తో శీల పరీక్ష
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
బావర్చి హోటల్ సీజ్
మా టీవీ లైసెన్స్ లు రద్దు
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
గంభీర భారతం.. పాకిస్థాన్‌పై మాటల తూటాలు
హైదరాబాద్‌లో కూల్చివేతలు షురూ
జియోకే షాకిచ్చే ఆఫర్లు
మెరుపుదాడి నిజమే.. ఇదిగో సాక్ష్యం
లక్షన్నర కోట్ల అవినీతి బాబు రెండున్నరేళ్ల పాలనలో
జగన్ సభలో బాబు సినిమా
బాబు కుటుంబానికి వార్నింగ్.. ఆత్మాహుతి దాడికి సిద్ధం అంటూ మావోల లేఖ
సోషల్ మీడియా పైత్యం.. ముందు వెనక ఆలోచించని వైనం
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
కరెన్సీ నోట్లపై మోదీ ఏమన్నారు
బినామీలకు గుబులే.. బ్రహ్మాండం పగిలే
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
మోదీ ఒక్కడే తెలివైనోడా?

Comments

comments