చంద్రబాబు నెంబర్ వన్..

chandrababu-asset01

ఏపి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో ఉంచుతాను అని ముందు నుండి చెప్పుకుంటూ వస్తున్న నారా చంద్రబాబు నాయుడు అసలును మరిచిపోయినట్లు కనిపిస్తోంది. అయితే రాష్ట్రాన్ని ఏమో కానీ తాను మాత్రం నెంబర్ వన్ గా ఎదిగారు. అదేంటి మొన్నామధ్యనే కేసీఆర్ నెంబర్ వన్ అని వార్తలు వచ్చాయి కదా.. మరి అప్పుడే చంద్రబాబు నాయుడు ఎలా నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించారు అని అనుకుంటున్నారా..? అది వేరే విషయం…ఇప్పుడు మేం చర్చిస్తున్నది కూడా వేరే అంశం మీద.

దేశంలోని ధనిక మంత్రలు జాబితాను ప్రకటించింది అసోసియేట్ ఆఫ్ డెమోక్రటిక్ దీఫార్మ్స్. అందులో దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన మంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మంత్రుల జాబితాను లిస్ట్ చేశారు. అందులో ఏపికి చెందిన 20 మంది మంత్రులకు చోటుదక్కడం విశేషం. ఏపి మునిసిపల్ మంత్రి పి. నారాయణ ఏకంగా దేశంలోనే ధనిక మంత్రిగా రికార్డుకెక్కారు. ఇక ముఖ్యమంత్రుల్లో  నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా రికార్కడుకెక్కాడు.

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు ఏకంగా 134కోట్ల పై చిలుకు ఆస్తులతో దేశంలోనే ధనిక సిఎంగా మారారు. ఒకప్పుడు కేవలం రెండు ఎకరాలతో మొదలైన చంద్రబాబు నాయుడు కెరీర్ ఇప్పుడు రాజకీయంలోనే కీలకంకగా మారుతున్నారు అనుకుంటే.. ఏకంగా దేశంలో నెంబర్ వన్ సిఎంగా ఆస్తులను కలిగి ఉన్నాడు. మొత్తానికి దేశంలోనే రిచ్చెస్ట్ సిఎంగా జయలలితను మించిన చంద్రబాబు నాయుడు మరి తన రాష్ట్రం ఏపిని కూడా ధనిక రాష్ట్రంగా మారుస్తారో లేదో చూడాలి.

chandrababu-assets
chandrababu-assets
Related posts:
అమావాస్య చంద్రుడు
దాసరి అండ్ కో‌ కు సూటి ప్రశ్నలు
మోదీ నిర్ణయంతో మంత్రులకు హడల్
చంద్రబాబు నాయుడుపై సినిమా ‘చంద్రోదయం’
కేసీఆర్ పై జీవో 123 పిడుగు
అమిత్ షా రేస్ లో... తుస్
కోదండరాంపై నిఘా.. ఎందుకు.?
అతడిని అందరూ మరిచినా. పవన్ మాత్రం మరవలేదు
నయీం పరేషన్ చేస్తే కేసీఆర్ ‘ఆపరేషన్’
ఆ ఫీట్ ఓటు బ్యాంకు కోసమేనా..?
జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే
రెండు వేల కోట్లు.. కృష్ణార్పణం
ఓటుకు నోటు.. ‘ప్రతీకారం’
ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!
ప్రత్యేక హోదాకి పోలవరంకి లింకేంటి?
నిలదీస్తున్న జననేత
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
చంద్రబాబూ.. నువ్వెవడివయ్యా?
ఉత్తమ్ పదవి ఊస్టింగ్.. కాంగ్రెస్ లో పనిలేని కలకలం
లోకేష్ మంత్రికాకపోతే అదే భయం
మోదీ రక్తపాతానికి బాధ్యతవహిస్తారా?
నజీబ్ జంగ్ రాజీనామా
ఈ ప్రధానమంత్రి మనకువద్దు
చిత్రవధకు లోనవుతున్న చంద్రబాబు!

Comments

comments