చంద్రబాబు చిన్న చూపు

Chandrababu Naidu partiality on YSRCP

ఏపిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారు. ఇప్పటికే పక్షపాత వైఖరిని ఎంత బాగా అమలు చెయ్యాలో బాగా తెలిసిన చంద్రబాబు తాజాగా తన ప్రభుత్వానికి ముప్పుగా మారిన వైయస్ జగన్ పార్టీ వైసీపీ పట్ల తన కసిని పరోక్షంగా చూపించారు. వివిధ పార్టీలకు ప్రభుత్వం కేటాయించిన భూములను చూస్తే అయ్యవారి అసలు స్వరూపం ఏంటో తెలుస్తుంది. ఏపిలో చంద్రబాబు నాయుడు సర్కార్ చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు ఎండగడుతోంది వైసీపీ.

ఇప్పటికే తమ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయాయి అని తెలుసుకున్న బాబు సర్కార్ వైసీపీని పరోక్షంగా టార్గెట్ చేసింది. అందుకే తాడేపల్లిగూడెంలో అన్ని రాజకీయ పార్టీలకు కేటాయించిన భూముల వ్యవహారంలో బాబు ప్రభుత్వం తన, మన అనే తేడాను చూపించింది.  తాడేపల్లిగూడెంలో అధికార టీడీపీకి ఐదు ఎకరాలు, నలుగురు ఎమ్మెల్యేలున్న బీజేపీకీ.. 67 మంది సభ్యులున్న ప్రతిపక్ష వైసీపీకి ఒకేవిధంగా.. కేవలం ఒకటిన్నర ఎకరం కేటాయించాలని ప్రతిపాదించింది అని తెలిసింది. దీన్ని బట్టే బాబు మైండ్ సెట్ ఏంటో అర్థమవుతుందని పార్టీ నాయకులు గుసగుసలాడుతున్నారు. కాగా దీనిపై జగన్ మరోలా స్పందించారు. ప్రభుత్వం కేటాయించే ఒకటిన్నర ఎకరం భూమిని  తీసుకోకుండా సొంతంగా భూమిని కొనుగోలు చెయ్యాలని సూచించారట జగన్. ఈ మేరకు సీనియర్ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు.

Related posts:
ఇది గూగుల్ సినిమా(వీడియో)
జెండా తెచ్చిన తిప్పలు
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
చిలిపి.. చేష్టలు చూస్తే షాక్
తెలంగాణలో పచ్చదనం కోసం ఫైరింజన్లు
ఆ విషయంలో సచిన్ కంటే మేరీకోమ్ చాలా గ్రేట్
నయీం రెండు కోరికలు తీరకుండానే...
ఖమ్మంలో విషాదం.. 10 మంది మృతి
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
ఇండియన్ ఆర్మీపై అక్షయ్ కుమార్ అదిరిపోయే ట్వీట్
తమిళనాడు అమ్మ వారసులు ఎవరు?
రూపాయికే స్మార్ట్ ఫోన్.. ఎలా అంటే
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
బాధితులకు దైర్యం.. ప్రభుత్వానికి ప్రతిపాదన
లష్కరే తాయిబా ఓ సైనిక గ్రూప్.... చైనా మీడియా విపరీత ధోరణి
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
జగన్ సభలో బాబు సినిమా
పవన్ కు తిక్కుంది.. కానీ లెక్కేది?
అమెరికా ఏమంటోంది?
రాహుల్ గాంధీకి మోక్షం..అంతా సిద్ధం
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
బినామీలు భయపడే మోదీ ప్లాన్
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్

Comments

comments