బాబు బిత్తరపోవాల్సిందే..

Chandrababu Naidu will shock with Jagan strategy

పశ్చిమగోదావరి జిల్లాలో ఏపి సర్కార్ ఏర్పాటు చేస్తున్న మెగా ఆక్వాఫుడ్ పార్క్ మీద ఆందోళనల పర్వం కొనసాగుతోంది. ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఫుడ్ పార్క్ వల్ల స్వల్పంగా ఇబ్బందులు తప్పవని తేల్చచెప్పారు. దీంతో చంద్రబాబు నాయుడు ఆక్వాఫుడ్ ప్రాజెక్టును కొనసాగించడం ఖాయం.. ప్రజలే సర్దుకుపోవాలి అని చెప్పేశారు. అయితే పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్ర కలకలం రేపుతున్న ఈ ఆక్వాఫుడ్ పార్క్ ప్రాజెక్ట్ పై చంద్రబాబుకు ఇప్పుడు మరో భయం పట్టుకుంది. ప్రతిపక్ష నాయకుడు జగన్ పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వాఫుడ్ ప్రాజెక్టు బాధితులను కలిసేందుకు నిర్ణయం తీసుకున్నాడు.

ఆక్వాఫుడ్ ప్రాజెక్టు వల్ల రైతులు పడుతున్న కష్టాలను స్వయంగా ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైయస్ జగన్ తెలుసుకోనున్నారు. ఇప్పటికే చాలా అంశాల్లో చంద్రబాబు సర్కార్ కు తలనొప్పిగా మారిన జగన్ మరోసారి జనాల్లోకి వెళ్లనున్నారు. దాంతో తెలుగుదేశం వర్గాల్లో చలనం మొదలైంది. వైసీపీ అధినేత పర్యటన ఆక్వాఫుడ్ ప్రాజెక్టు బాధితుల్లో భరోసా కల్పించడంతోపాటు.. పార్టీకి కూడా భవిష్యత్ లో లాభం కలుగుతుంది అని తెలుగు తమ్ముళ్లలో గుబులు పట్టుకుంది. ఇక చంద్రబాబు సర్కార్ చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తూ.. పక్కలో బల్లెంలా తయారైన జగన్ వల్ల మరోసారి పశ్చిమగోదావరి ఆక్వాఫుడ్ పార్క్ విషయంలో బిత్తరపోవడం ఖాయం అని వైసీపీలో తీవ్ర చర్చ సాగుతోంది.

Related posts:
ఇదో విడ్డూరం
చంద్రబాబు మాట్లాడుతుంటే.. బావలు సయ్యా పాట!
పెళ్లికి రావద్దు అంటూ న్యూస్ పేపర్లో యాడ్స్
గూగుల్ పై ‘క్రిమినల్’కేసు కారణం మోదీ
ఆ వీడియోపై పార్లమెంట్ లో రగడ
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
నారాయణకు సెగ (జగన్ మరో అస్త్రం)
నయీం బాధితుల ‘క్యూ’
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
స్థూపం కావాలి
జలజగడానికి బ్రేక్.. అన్ని కాదు కొన్నింటికి ఓకే
అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది..?
జయలలిత గొంతుకు రంధ్రం.. ఎందుకంటే
అర్నాబ్ గోస్వామికి అంత భద్రత!
లష్కరే తాయిబా ఓ సైనిక గ్రూప్.... చైనా మీడియా విపరీత ధోరణి
దిగజారుతున్న చంద్రబాబు పాలన
బ్యాంకులకు మూడు రోజులు సెలవులు
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
బాబుకు గడ్డి పెడదాం
‘జన్‌ధన్’ వార్నింగ్ పనిచేసింది
అసెంబ్లీలో దొంగతనం చేసిన ఎమ్మెల్యే
మంత్రిగారి సన్నిహితుడిపై ఐటీ దాడులు
తొలి క్యాష్‌లెస్ టెంపుల్..యాదాద్రి

Comments

comments