కాంగ్రెస్ నేత దారుణ హత్య

Congress leader shot dead

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడిని పట్టపగలు దుండగులు కాల్చిచంపిన ఘటన కలకలం రేపింది. ఆరు, ఏడుగురు దుండగులు ఒక్కసారిగా కాంగ్రెస్ నాయకుడు రాజు మిశ్రా మీద కాల్పులకు తెగపడటంతో ఈ దారుణం చోటుచేసుకుంది. అయితే ఈ ఘటన మధ్యప్రదేశ్ కు చెందిన జబల్‌పూర్ చెరిటల్ లో జరిగింది. ఈ ఉదయం 10.15 నిమిషాలకు(04జనవరి 2017) ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఇద్దరు వ్యక్తులను టార్గెట్ గా చేసి దాదాపుగా 25 నుండి 30 రౌండ్లు కాల్పులకు పాల్పడ్డారు.

అయితే కాల్పులబారినపడ్డ వారిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించారు. దగ్గరలోని ఓ మెట్రో ఆస్పత్రికి వారిని తరలించినా కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. అయితే ఓ వ్యక్తి మార్గమధ్యంలోనే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. కాగా చనిపోయిన వారి భౌతికకాయాలను చూసేందుకు కాంగ్రెస్, బిజెపి నాయకులు హాస్పిటల్ కు వచ్చారు. కాగా దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ వేగవంతం చేశారు.

Related posts:
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
ఆయనకు వంద మంది భార్యలు
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
బాబుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం
సల్మాన్ ఖాన్ నిర్దోషి
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
అతడి హనీమూన్ కు సుష్మా స్వరాజ్ సహాయం
పుష్కరాల్లో సెల్ఫీ బాబూ
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
ప్యాంటు తడిసినా పొగరు తగ్గలేదా?
ప్యాకేజీ కాదు క్యాబేజీ
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
సల్మాన్ ను వదలని కేసులు
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
మోదీ అడిగిన పది ప్రశ్నలు ఇవే
అకౌంట్లలోకి 21వేల కోట్లు
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
పెద్దనోట్ల కారణంగా ఆగిన పెళ్లి
డబ్బుల కోసం విదేశీయుల డ్యాన్స్
ఒక్క రూపాయికే చీర
AP 70% జనాభా పల్లెల్లోనే..!

Comments

comments