జానారెడ్డి కొడుకు కోసం వేసిన స్కెచ్ అదిరింది

Congress Senior Leader Jana Reddy planning for his son political life

Congress Senior Leader Jana Reddy planning for his son political life. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People

నవ్విన నావ చేనే పండింది అన్నట్లుంది కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి పరిస్థితి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎటూ కాకుండా ఉన్న కాంగ్రెస్ లో అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి.. కాస్త న్యూస్ ను అందిస్తుంటారు జానారెడ్డి. గతంలో హోమంత్రిగా కూడా పని చేసిన సీనియర్ నాయకుడు మాట తీరు సంగతి పక్కనబెడితే తన కొడుకు రాజకీయ రంగ ప్రవేశానికి అదిరిపోయే స్కెచ్ వేశారు. సొంత పార్టీ నేతల నుండే సపోర్ట్  ను కూడగట్టలేని జానారెడ్డి మాటకు ఎక్కడా విలువ లేకుండాపోయింది.  సరే తన రాజకీయ జీవితం గురించి ఇప్పుడు పెద్దగా దిగులుచెందాల్సిన అవసరం లేదు. అందుకే తన కొడుకు భవిష్యత్తుకు మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు.

అధిష్టానం దగ్గర తన గుడ్‌విల్‌ను కాపాడుకునేందుకు… ఒక సరికొత్త ప్లాన్‌ వేశారట. తన కుమారుడిని రంగంలోకి దింపి… పార్టీని బతికించేయ్యాలనేది జానారెడ్డి ప్లాన్‌గా తెలుస్తుంది. వాస్తవానికి జానారెడ్డి… తన కుమారుడు రఘువీర్‌ రెడ్డిని మొన్నటి ఎన్నికల్లోనే మిర్యాలగూడ నుంచి రఘువీర్‌ను నిలబెట్టాలనుకున్నారట. కాంగ్రెస్‌ అధిష్టానం వారసులకు టికెట్‌ ఇవ్వడానికి నిరాకరించడంతో అప్పుడా ఛాన్స్‌ మిస్సయ్యింది. ఇప్పుడా సమస్య ఉండదనే అనుకుంటున్నారు జానారెడ్డి… కారణం కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి. …ఒకవేళ నల్లగొండ పార్లమెంట్‌కు కానీ… మిర్యాలగూడ అసెంబ్లీకి కానీ ఉప ఎన్నికలు వస్తే రఘువీర్‌రెడ్డిని బరిలో దింపాలనుకుంటున్నారు జానా.

తన మీద వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలంటే ఎన్నికల బరిలో తన కుమారుడిని దింపడమే ఉత్తమమనే నిర్ణయానికి జానా వచ్చినట్టు సమాచారం. ఒకవేళ జానా కుమారుడు గెలిస్తే కాంగ్రెస్‌ పార్టీ అదృష్టం. గెలిచినా గెలవకపోయినా మాత్రం జానా అధృష్టమే. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు… పార్టీని బతికించే ప్రయత్నంలో పుత్రుడిని తెరపైకి తీసుకువచ్చారనే భావన హైకమాండ్‌కు కలుగుతుందనేది జానా నమ్మకం. అదే గనుక జరిగిన తెలంగాణలో ఇక తనకు తిరుగు ఉండదనుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకూ వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

Related posts:
ఎందుకు యాసిడ్ దాడి చేసిందో తెలిస్తే షాక్..
ఇది గూగుల్ సినిమా(వీడియో)
రాందేవ్ బాబాకు చెమటలు పట్టించింది ఎవరు..?
చచ్చిపోదామన్న ఆలోచనను చంపేస్తారు
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
పవన్ చంద్రబాబు చేతిలో మోసపోయిన వ్యక్తా..?
పెళ్లికి రావద్దు అంటూ న్యూస్ పేపర్లో యాడ్స్
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
తెలంగాణలో పచ్చదనం కోసం ఫైరింజన్లు
ఆరిపోయే దీపంలా టిడిపి?
ఖందిల్ బలోచ్ హత్య వెనక కుట్ర !
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
సల్మాన్ తుపాకితో కాల్చుకున్న జింక!
బాబా ముందు సెక్స్ చేస్తేనే.. ఫలితం??
నర్సింగ్.. ‘నాలుగేళ్ల’ దూరం
పెళ్లిలో రక్తపాతం.. 51 మంది మృతి
నయీం జీవితంపై రాంగోపాల్ వర్మ సినిమాలు
నిరుద్యోగ భృతి ఇవ్వలేం.. తేల్చేసిన ఏపి ప్రభుత్వం
ఇంతకీ జగన్ ది ఏ ఊరు..!
కొత్త నొటును చూసి ఈ పాప ఏమందో తెలుసా?
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!
పెద్దనోట్ల కారణంగా ఆగిన పెళ్లి
బ్యాంకులకు మూడు రోజులు సెలవులు
ఆ 80 కోట్ల మందే టార్గెట్?

Comments

comments