గూగుల్ పై ‘క్రిమినల్’కేసు కారణం మోదీ

Criminal Case on Google for Modi Issue

Criminal Case on Google for Modi Issue. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People

ప్రధాని మోదీ ప్రపంచంలోని బలమైన నాయకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దాదాపుగా అన్ని దేశాలు తిరిగి భారత్ కీర్తి పతాకాలను ఎగరవేశారు. మరి అలాంటి మోదీ అంశంలొ గూగుల్ చేసిన ఓ తప్పు ఇప్పుడు ఏకంగా కేసుల దాకా వెళ్లింది. భారత్ కు ప్రధానిగా వ్యవహరిస్తున్న మోదీ గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తే ఏమని రావాలి..ఇండియా ప్రైమ్ మినిస్టర్ అని క్లీయర్ గా రావాలి. అయితే గూగుల్ సంస్థ మోడీని ప్రపంచంలోనే టాప్-10 మోస్ట్ వాంటెండ్ క్రిమినల్స్ లో ఒకరిగా చేర్చేసింది. గూగుల్ సంస్థ చేసిన ఈ నిర్వాకానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

ప్రస్తుతం ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మోడీ పేరు మార్మోగిపోతోంది. మోడీకి ఇటు జనాలతో పాటు అటు సోషల్ మీడియాలో కూడా వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. 2014 తర్వాత మోడీ ప్రపంచంలోనే ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరయ్యారు. ఎన్నో కోట్ల మంది ఫాలోయింగ్ ఆయన సొంతం. అలాంటి మోడీ గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తే ఏమని రావాలి..ఇండియా ప్రైమ్ మినిస్టర్ అని క్లీయర్ గా రావాలి. అయితే గూగుల్ సంస్థ మోడీని ప్రపంచంలోనే టాప్-10 మోస్ట్ వాంటెండ్ క్రిమినల్స్ లో ఒకరిగా చేర్చేసింది.

గూగుల్ సంస్థ వరల్డ్ టాప్-10 క్రిమినల్స్ లిస్ట్ అంటూ ఓ జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో మోడీ పేరు కూడా ఉంది. దీన్ని గమనించిన ఆలహాబాద్ న్యాయవాది సుశీల్ కుమార్ ఆ జాబితా నుంచి మోడీ పేరు తీసేయాలని గూగుల్ ను కోరారు. అయితే గూగుల్ నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో సుశీల్ చివరకు అలహాబాదు చీఫ్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసును విచారించిన సీజేఎం కోర్టు గత నవంబర్ లో ఈ పిటిషన్ ను కొట్టేసింది. సీజేఎం కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుశీల్ అలహాబాదులోని మరో కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రివిజన్ పిటిషన్ పై విచారణ చేసిన కోర్టు గూగుల్ సంస్థతో పాటు ఆ సంస్థ సీఈవో – గూగుల్ ఇండియా హెడ్ లకు నోటీసులు జారీ చేయడంతో పాటు వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని పోలీసులను ఆదేశించింది.

Related posts:
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
ఆయనకు వంద మంది భార్యలు
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
సింగ్ ఈజ్ కింగ్
జియో దెబ్బకు దిగొచ్చిన ఎయిర్ టెల్, ఐడియా
రాజ్యసభలో ‘వేశ్య’ వ్యాఖ్యపై దుమారం
సల్మాన్ తుపాకితో కాల్చుకున్న జింక!
‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
‘స్టే’ కావాలి..?
స్టే ఎలా వచ్చిందంటే..
ఓటుకు నోటు కేసులో తెలుగోడ సూటి ప్రశ్నలు
పోరాటం అహంకారం మీదే
స్థూపం కావాలి
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
చంద్రబాబుకు చుక్కలే.. సుప్రీంకోర్టు ఆదేశం
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
అర్నాబ్ గోస్వామికి అంత భద్రత!
మంత్రుల ఫోన్లు బంద్
నారా వారి అతి తెలివి
నల్లారి పెళ్లి... మళ్లీ మళ్లీ
అమెరికా ఏమంటోంది?
కేసీఆర్ - నమోకు జై.. డిమోకు జైజై

Comments

comments