మోదీ దెబ్బతో దావూద్ 15వేల కోట్లు మటాష్

Dawood Ibrahim asstes seized with Modi effect

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేస్తారు అని అందరికి సస్పెన్సే. రాత్రికిరాత్రి పెద్దనోట్లను రద్దు చేసి షాకిచ్చిన మోదీ, వేసే ప్రతి అడుగు గుట్టుచప్పుడుకాకుండా చేస్తారు. పొలిటికల్ గా అయినా, ప్రభుత్వపరంగా అయినా మోదీ స్టైలే వేరు. తాజాగా మోదీ దెబ్బతో ఇండియన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంకి దిమ్మతిరిగిపోయింది. మోదీ చొరవతో మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఉన్న ఆస్తులను అక్కడి సర్కారు జప్తు చేసినట్లు తెలుస్తోంది. యుఎఈలో దావూద్‌కు పలు హోటళ్లు, రియల్‌ ఎస్టేట్‌ ప్రాపర్టీ, ప్రముఖ కంపెనీల్లో షేర్లు ఉన్నాయి. వాటి విలువ సుమారు 15 వేల కోట్ల దాకా ఉంటుందని అంచనా. యుఎఈలోనే కాదు.. మొరాకో, స్పెయిన్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, సైప్రస్‌, టర్కీ, ఇండియా, పాకిస్థాన్‌, యూకేల్లో దావూద్‌కు పెట్టుబడులున్నాయి. వాటన్నిటినీ జప్తు చేయించి దావూద్‌ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలని భారత్‌ భావిస్తోంది.

భారత ప్రభుత్వం నుంచి అందుకున్న సీక్రెట్ జాబితా ఆధారంగా యుఎఈ సర్కారు దావూద్‌ ఇబ్రహీం ఆస్తులపై విచారణ ప్రారంభించింది. ప్రధాని మోడీ, జాతీయ భద్రత సలహాదారు అజిత దోవల్‌ గత ఏడాది యుఎఈ పర్యటనకు వెళ్లినప్పుడు ఈ జాబితా సమర్పించి.. దావూద్‌ ఆస్తులు స్వాధీనం చేసుకోవాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. దీంతో యుఎఈ ప్రభుత్వం దావూద్‌ ఆస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించినట్లు సమాచారం. ఆస్తుల జప్తుతో పాటు దావూద్‌ ఇబ్రహీంను భారతదేశానికి రప్పించే ప్రయత్నాల్లో ఉన్నామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు. మొత్తానికి మోదీ తీసుకున్న స్టెప్ అప్పుడు ఎవరికీ అర్థంకాకున్నా ఇప్పుడు రిజల్ట్ మాత్రం కనిపిస్తోంది.

Related posts:
సల్మాన్ పరిస్థితి రేప్ చేసిన మహిళగా మారిందట
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
చంద్రబాబు మాట్లాడుతుంటే.. బావలు సయ్యా పాట!
కూతురిని చంపేసింది.. ఎందుకంటే
నిధులు కృష్ణార్పణం.. అవినీతి ఆంధ్రప్రదేశ్
అతడి అంగమే ప్రాణం కాపాడింది
ఆ బట్టతలకు భయపడుతున్న దేశ ప్రజలు
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
కో.. అంటే కోటి అనేలా నయీం లైఫ్
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
పివి సింధుకు కేసీఆర్ 5 కోట్ల నజరానా
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఎయిర్‌పోర్టులు
సల్మాన్ ను వదలని కేసులు
పవన్ కు తిక్కుంది.. కానీ లెక్కేది?
బాకీలను రద్దు చేసిన SBI
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
కేసీఆర్ - నమోకు జై.. డిమోకు జైజై
జియో భారీ ఆఫర్ తెలుసా?
రాసలీలల మంత్రి రాజీనామా
గ్రామీణ బ్యాంకులను ఖూనీ చేస్తున్న మోదీ సర్కార్
అప్పుడు చిరు బాధపడ్డాడట
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారంటే...

Comments

comments