తమిళులకు డిసెంబర్ కలిసిరాదా?

December month bad sentiment for tamils

చాలా మందికి చాలా రకాల సెంటిమెంట్లు ఉంటాయి. కొంత మందికి పలానా టైంలో వెళితే మంచి జరగదు అని నమ్ముతారు. అలాగే తమిళనాడుకు డిసెంబర్ నెల అంటే అశుభం అనే నమ్మకం జయలలిత మృతితో మరింత బలపడింది. డిసెంబర్ నెలలోనే తమిళనాడు నష్టపోవడం, తమిళనాడుకు మంచి చేస్తున్న నాయకులు లేదా ప్రముఖులను ఈ డిసెంబర్ నెలలోనే కోల్పోవాల్సి వచ్చింది.  తాజాగా జయలలిత మృతితో చాలా మందిలో ఉన్న ఈ సెంటిమెంట్ మరింత బలపడింది అని చాలా మంది భావిస్తున్నారు. అంతలా గతంలో డిసెంబర్ నెలలో ఏం జరిగాయి అని అనుకుంటున్నారా? అయితే మొత్తం ఆర్టికల్ చదవండి.

తమిళ సినీ, రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన ఎంజీఆర్ 1987 డిసెంబర్ 24న చనిపోయారు. తమిళనాడుకు తీవ్ర నష్టం కలిగించిన సునామీ కూడా 2004 డిసెంబర్ 26న వచ్చింది. ఎంతో ఆస్తినష్టం, ప్రాణనష్టం కలిగింది ఈ సునామీ వల్ల. గత సంవత్సరం 2015 నవంబర్ నుంచి డిసెంబర్‌ మధ్య కాలంలో చెన్నై వరదలతో కుదేలైంది. వందల మంది నిరాశ్రయులయ్యారు. చెన్నైతో సహా చాలా చోట్ల వర్షపు నీటితో అతలాకుతలమైంది. తాజాగా సరిగ్గా సంవత్సర కాలం తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న జయలలిత అదే డిసెంబర్ నెలలో చనిపోవడం జరిగింది.

Related posts:
కేసీఆర్ సారూ.. మాకు ఈ గతేంది?
ఇదో విడ్డూరం
ఆ బట్టతలకు భయపడుతున్న దేశ ప్రజలు
సైన్యం చేతికి టర్కీ
టర్కీలో మూడు నెలల ఎమర్జెన్సీ
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
పాక్ తో భారత్ కు అణుయుద్ధం తప్పదు!
జగన్ అన్న.. సొంత అన్న
కోమటిరెడ్డి కొడుకుది యాక్సిడెంట్ కాదా..? హత్యా..?
రాజీనామాలు అప్పుడే
పవన్ కు తిక్కుంది.. కానీ లెక్కేది?
సోషల్ మీడియా పైత్యం.. ముందు వెనక ఆలోచించని వైనం
8మందిని వేసేశారు... సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్.. తీవ్ర వివాదం
తిరిగబడితే తారుమారే
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!
పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి
పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్
ఆ క్రికెటర్ అంటే జయకు పిచ్చి
అవినీతి ఆరోపణల్లో రిజిజు
రాసలీలల మంత్రి రాజీనామా
గుదిబండగా మారిన కోదండరాం
బాబు సర్కార్ కు పవన్ వార్నింగ్

Comments

comments