సల్మాన్ తుపాకితో కాల్చుకున్న జింక!

Deer shoots herself with Salman Khans gun after seeing the Salman the legend

In Salman Khan case Rajasthan High Court gave clean chit to him. Court said that Salman khan didnt kill deer with his pistol. After a long time Rajasthan gave permenent relief to Salman Khan. But social media slam salman Khan. Mainly in Twitter many tweets on salman khan case will shock every one.

బాలీవుడ్ కండల వీరుడికి కేసుల నుండి విముక్తి కలిగింది. రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో సల్మాన్ ఖాన్ నిర్దోషి అని తేలింది. సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను చంపలేదని కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. మరి సల్మాన్ ఖాన్ చంపక పోతే మరి జింకలు ఎలా చనిపోయాయి అనే ప్రశ్నకు సోషల్ మీడియాలో రకరకాల సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రముఖ జర్నలిస్టు కూర్మ నాథ్ తన ట్విట్టర్ లో జింకను ఎవరూ చంపలేదు.. అలాగే పుట్ పాత్ పై పడుకున్న వారిని ఎవరూ చంపలేదు… వారు మాయమై పోయారంతే… అని ట్వీట్ చేశారు.

ఇక శృతి మిశ్రా, కవితా రెడ్డి వంటి వారు సల్మాన్ ను చూడగానే సంతోషం తో జింక అతని తుపాకి లాగేసుకొని తనని తను కాల్చేసుకొన్నది.. అని.. రోహిత్ శర్మ అనే మరో అతను ఆటో వాలాల తర్వాత సల్మాన్ అంటే పడి చచ్చే అభిమానులు ఎవరంటే..? హై కోర్టు జడ్జిలు.. అని సమాధానం కూడా చెప్పారు. ఇంకొక నెటిజన్.. జింక హీరో సల్మాన్ ను చూసిన ఆనందంలో ఇంకా ఈ జన్మ వద్దు అనుకొని సల్మాన్ చేతిలోని తుపాకి తీసుకొని కాల్చేసుకొన్నది.. ఆ సమయంలో అక్కడ ఉన్న సల్మాన్ ను పోలీసులు సినిమా తరహాలోనే అరెస్ట్ చేశారు.. సల్మాన్ అ-మాయకుడు అందుకనే సల్మాన్ నిర్దోషి అని వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts:
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
10 ఏళ్ల బాలుడిని రేప్ చేసిన 16 ఏళ్ల అమ్మాయి
టాయిలెట్ కట్టు... రజినీని పట్టు
పోకిమన్ గో హిట్.. అడితే ప్రాణాలు ఫట్
యాభై రూపాయలు పెట్టి కోటి లాటరీ కొట్టేసింది
అతడి హనీమూన్ కు సుష్మా స్వరాజ్ సహాయం
నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట
పెళ్లిలో రక్తపాతం.. 51 మంది మృతి
నయీం జీవితంపై రాంగోపాల్ వర్మ సినిమాలు
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
జియోకు 9900 కోట్లు కట్టాల్సిందే... ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియాలకు షాక్
ఇండియన్ ఆర్మీపై అక్షయ్ కుమార్ అదిరిపోయే ట్వీట్
వేలకోట్ల అధిపతి (అక్రమాల్లో..)
సల్మాన్ ను వదలని కేసులు
మంత్రుల ఫోన్లు బంద్
అమెరికా ఏమంటోంది?
వంద, యాభై నోట్లు ఉంటాయా?
కేవలం 500 రూపాయిల్లో పెళ్లి
1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే
నకిలీ కరెన్సీకి అంత భారీ శిక్షా?
అమ్మ పరిస్థితి ఏంటి?
ఆ క్రికెటర్ అంటే జయకు పిచ్చి

Comments

comments