మరో బంగారం.. జావెలిన్ లో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్

Devandra Jhajaria wins gold in Paralympics

రియోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో భారత్ మరో బంగారు పతకం సాధించింది. జావెలిన్ త్రో ఎఫ్-46 ఈవెంట్ లో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు.  పర్ఫెక్ట్ గా గురిచూసి జావెలిన్ విసిరాడు దేవేంద్ర. 63.67 మీటర్ల దూరం జావెలిన్ విసిరిన దేవేంద్ర జజారియా.. సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఏథెన్స్ 2004 పారాలింపిక్స్ లోనూ గోల్డ్ మెడల్ సాధించిన దేవేంద్ర జజారియా తన రికార్డును తానే చెరిపివేసుకున్నాడు.

దేవేంద్ర జజారియాకు 2004లో అర్జున అవార్డు, 2012లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. పద్మశ్రీ అవార్డును అందుకున్న మొదటి పారా అథ్లెట్ గా దేవంద్ర. దేవేంద్ర జజారియా తన కెరీర్ లోనే బెస్ట్ ర్యాంకింగ్ సాధించారు. రాజస్థాన్ కు చెందిన దేవేంద్ర జజారియా తన ఎనిమిదో ఏట కరెంట్ షాక్ తో తన చేయిని కోల్పోయాడు. 12 సంవత్సరాల తర్వాత జజారియా ఇప్పుడు మరోసారి బంగారు పతకంతో భారత్ కు మరింత వన్నెతెచ్చారు.

పారాలింపిక్స్ లో భారత్ కు ఇది నాలుగో పతకం. ఈవెంట్ స్టార్టైన రెండోరోజే హైజంప్ లో మరియప్పన్ తంగవేలు గోల్డ్ మెడల్, వరణ్ భాటీ కాంస్య పతకం సాధించారు. సోమవారం షాట్ పుట్ ఈవెంట్ లో దీపామాలిక్ సిల్వర్ మెడల్ దక్కించుకుంది. తాజాగా జావెలిన్ త్రోలో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్ గెల్చుకున్నాడు. పతకాల పట్టికలో.. భారత్ 31వ స్థానానికి ఎగబాకింది. పారాలింపిక్స్ లో భారత్ కు ఇదే బెస్ట్ ర్యాంక్ కావడం విశేషం.

medals
medals
Related posts:
లవ్ స్టోరీ @రియో ఒలంపిక్స్
సానియా, హింగిస్ ఎందుకు విడిపోయారు..?
మువ్వన్నెలు మురిసె.. కాంస్యం సాక్షిగా భారత్ మెరిసె
సాక్షిమాలిక్ విజయప్రస్థానం ఇది
భారత్ కు సాక్షి ఇచ్చిన బహుమతి
రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది
అడుగుదూరంలో సింధు బంగారం
శివంగిలా రెచ్చిపోయిన సింధు.. బెదిరిపోయిన ప్రత్యర్థి
శభాష్ సింధు.. సోషల్ మీడియాలో నామస్మరణ
అరుపే గెలుపు
సింధూకు చాముండేశ్వర్నాధ్ భారీ గిఫ్ట్
యోగేశ్వర్‌దత్‌కు ఒలంపిక్స్‌లో సిల్వర్!
ఆ బంగారం ఒక్కటే బంగారమా..?
భరత మాత ముద్దుబిడ్డ దీపా మాలిక్
కారు వద్దు అంటున్న ఒలంపిక్స్ విజేత ఎందుకంటే
చిన్నోడిని పెళ్లి చేసుకుంటున్న సాక్షి
వన్డేలో టీమిండియా విజయం
రెండో వన్డేలో ఓడిన టీమిండియా
మ్యాచ్ ఓడినా.. ధోనీ మాత్రం గెలిచాడు
నెహ్వాల్ ఆట ముగిసిందా..?
మూడో టెస్ట్ లో మనదే విజయం
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
కెప్టెన్సీకి ధోనీ రిటైర్మెంట్
రెండో మ్యాచ్‌లో ఊపేసిన టీమిండియా

Comments

comments