ఆటలా..? యుద్ధమా..?

Social_media-msg

ఒలంపిక్స్ లో పివి సింధు, సాక్షి మాలిక్ లు పతకాలను సాధించిన తర్వాత జరిగిన పరిణామాలపై, వారికి ప్రకటించిన నజరానాలపై సోషల్ మీడియాలో భిన్నంగా స్పందన వస్తోంది. ప్రభుత్వాలను ఇప్పటికే ఏకిపారేస్తున్న నెటిజన్లు తాజాగా మరో మెసేజ్ ను ప్రచారం చేస్తున్నారు. ఆ మెసేజ్ ఏంటో మీరూ చదవండి.

దేశం ఇవ్వాల్సిన మొదటి ప్రాధాన్యం దేశ రక్షణ విభాగం, తరువాతి స్థానాల్లో ఎక్కడో ఉంటుంది వినోదం మరియు క్రీడలు . .
క్రీడల్లో ఓడిపోతే పరువు మాత్రమే పోతుంది,
రక్షణ రంగం లో ఓడిపోతే ప్రాణాలే పోతాయి ,

మరి దేశ రక్షణలో అమరుడు అయితే సిపాయికి 5 నుండి 10 లక్షలు, అవి ఎన్నో సంవత్సరాల తరువాత చెప్పులు అరిగేలా తిరిగితే….. అదే క్రీడల్లో రాణిస్తే తక్షణం, ఉన్న్గఫళంగా 10 నుండి 20 కోట్లు, 3 బెడ్ రూమ్ ఫ్లాట్స్ , గిఫ్ట్ లు , కార్లు , భూములు , పబ్లిసిటీ అన్నీ వచ్చేస్తాయి అడక్కుండానే ..మరి క్రీడల్లో గెలిచిన వారికి ఇంత డబ్బు ఎక్కడనుండి ఇస్తున్నారు, నల్ల ధనం నుండా ? లేదే , ప్రజలనుండి వసూలు చేసిన పన్నుల్లోనుంచి .మీ ఇష్టం వచ్చినట్లు ప్రజల సొమ్మును అలా ఎలా ఇచ్చేస్తారు ?

అంటే క్రీడల్లో పాల్గొని వినోదాన్ని అందిస్తే కోట్ల సొమ్ము ,దేశ ప్రాణాలు కాపాడటానికి వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన అమరుడికి మొండి చెయ్యి . అంటే ఇక్కడ ప్రాణాల కంటే వినోదం ముఖ్యమా ? క్రీడల్లో గెలిస్తే వాళ్ళకు ఖేల్ రత్న లేదా ఇంకా ఏదైనా పెద్దది ఇవ్వొచ్చు మరియు ప్రోత్సాహం క్రింద మూల సాధనాలు ఇవ్వవచ్చు .అంతేకాని  కోటానుకోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఇచ్చా అన్న ఘనత కోసం , మెప్పు కోసం కోట్లు ఇచ్చి ఆ లోటు భారం తీర్చుకోవడానికి పేద వాడిని పన్ను పోటు పొడవటానికి హక్కు మీకు ఎవరిచ్చారు ?.

Related posts:
జెండా తెచ్చిన తిప్పలు
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
బ్రిటన్‌ను విడగొట్టింది నేనే
వాళ్లకు ఎంపీలను మించిన జీతాలు
దేశంలోనే నెంబర్ వన్ సిఎంగా కేసీఆర్
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
కృష్ణానదిలో ‘పిరానా’ చేపలు..?
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
3వేల మందికి ఇన్ఫోసిస్ భారీ షాక్
పెళ్లిలో రక్తపాతం.. 51 మంది మృతి
జియో దిమ్మతిరిగే ఆఫర్లు ఇవే..
స్థూపం కావాలి
కొండంత అండ.. చేయి చేయి కలిపి చేయూత
యుద్ధం మొదలైందా..? పాకిస్థాన్ మీద భారత్ దాడి
ఏపీకి ఆ అర్హత లేదా?
అమెరికా ఏమంటోంది?
బినామీలకు గుబులే.. బ్రహ్మాండం పగిలే
మోదీ అడిగిన పది ప్రశ్నలు ఇవే
డబ్బుల కోసం విదేశీయుల డ్యాన్స్
అమెరికాలాంటి దేశాల వల్లే కాలేదు కానీ..
వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే
పాపం.. బాబుగారు వినడంలేదా?
ఏపికి యనమల షాకు

Comments

comments