సాక్షి మాలిక్‌కి పతకం ఎలా వచ్చిందో తెలుసా.. రెప్‌ఛేజ్ అంటే ఏమిటంటే..

Do U Know How Sakshi Malik got Bronze in Rio Olympics with Rapechage

రియోలో భారత్‌కు మొదటి పతకాన్ని అందించిన సాక్షి మాలిక్ ఎలా పతకాన్ని సాధించిందో ఇప్పటికీ చాలా  మంది సగటు ప్రేక్షకులకు అర్థంకావడం లేదు. క్వార్టర్స్ లో ఓడిన ఓ రెజ్లర్ కు తిరిగి మరో ఛాన్స్… అది కూడా బ్రాంజ్ గెలిచే అవకాశాన్ని ఎలా ఇస్తారు అనేదానిపై ఎన్నో సందేహాలున్నాయి. అయితే ఒలంపిక్స్ లాంటి గేమ్స్ లో టాలెంట్ కు ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుంది. ఓ రౌండ్‌లో తమ టాలెంట్ కు తగిన గుర్తింపు లభించకపోతే మరో అవకాశాన్ని కల్పిస్తూ రెజ్లింగ్ లో రెప్‌ఛేజ్ ఉంది. రెజ్లింగ్ అంటేనే మామూలు ఆట కాదు.. దానికి ఎంతో టాలెంట్ ఉండాలి. అలాంటి టాలెంట్‌కు మరో అవకాశమే ఈ రెప్‌ఛేజ్. అసలు రెప్‌ఛేజ్ అంటే ఏమిటో అర్థం చేసుకుంటే సాక్షి మాలిక్ కు అవకాశం ఎలా వచ్చిందో.. చివకు బ్రాంజ్ ఎలా వచ్చిందో అర్థమవుతుంది.

రెప్‌ఛేజ్ అంటే…..?
క్వార్ట‌ర్స్ లో మన సాక్షి రష్యాకు చెందిన వ‌లెరియా కొట్లొవాపై ఓడిపోయింది. ఈ ర‌ష్యా రెజ్ల‌ర్‌….పైన‌ల్‌కు వెళ్లింది. క్వార్ట‌ర్స్‌లో గెలిచిన ప్ర‌త్య‌ర్థి ఫైన‌ల్‌కు అర్హ‌త సాధిస్తే…..అందులో ఓడిన వారికి బ్రాంజ్(కాంస్యం) మెడ‌ల్ కోసం పోరాడే చాన్స్ దొరుకుతుంది.రెజ్లింగ్ అంత సులువు కాదు కాబ‌ట్టి, ఇందులో న‌లుగురికి ప‌త‌కాలు ఇస్తారు. దీనినే రెప్‌ఛేజ్ అంటారు. ఈ ప‌ద్ద‌తిలోనే సాక్షి మాలిక్ విజ‌యం సాధించింది. ఒలంపిక్స్‌లాంటి భారీ గేముల్లో సాక్షిలాంటి వాళ్లకు అందివచ్చిన మరో అవకాశం ఈ రెప్ ఛేజ్. దీన్ని అందిపుచ్చుకోవడంలో భారత్ ఆటగాళ్లు ముందున్నారు. గతంలో లండ‌న్ ఒలింపిక్స్‌లో యోగేశ్వర్‌దత్ కూడా ఇలానే పతకాన్ని సాధించారు.

Related posts:
ఇండియన్ క్రికెట్ కోచ్ ఎవరో మొత్తానికి ఫైనల్ అయ్యింది.. ఎవరో తెలుసా?
ఒలంపిక్స్ లో దారుణం.. అథ్లెట్ కల చెదిరింది
లవ్ స్టోరీ @రియో ఒలంపిక్స్
సానియా, హింగిస్ ఎందుకు విడిపోయారు..?
భారత్ కు సాక్షి ఇచ్చిన బహుమతి
రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది
అడుగుదూరంలో సింధు బంగారం
శివంగిలా రెచ్చిపోయిన సింధు.. బెదిరిపోయిన ప్రత్యర్థి
అరుపే గెలుపు
సింధూకు చాముండేశ్వర్నాధ్ భారీ గిఫ్ట్
గెలిచిన తర్వాత సింధూ ఏమందో తెలుసా..?
యోగేశ్వర్‌దత్‌కు ఒలంపిక్స్‌లో సిల్వర్!
ఆ బంగారం ఒక్కటే బంగారమా..?
భరత మాత ముద్దుబిడ్డ దీపా మాలిక్
మరో బంగారం.. జావెలిన్ లో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్
నెంబర్ వన్ గా టీమిండియా.. అరుదైన రికార్డ్ క్రియేట్
బౌలర్ అశ్విన్ వందేళ్ల రికార్డు
చిన్నోడిని పెళ్లి చేసుకుంటున్న సాక్షి
వన్డేలో టీమిండియా విజయం
నెహ్వాల్ ఆట ముగిసిందా..?
సిరీస్ టీమిండియా సొంతం
బీసీసీఐకి సుప్రీం షాక్
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
కెప్టెన్సీకి ధోనీ రిటైర్మెంట్

Comments

comments