ట్రంప్ సంచలన నిర్ణయం

Donald Trump sensational statements on H1B visas

అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇంకా బాధ్యతలు తీసుకోకుండానే విదేశాల నుండి వచ్చి అమెరికాలో ఐటీ ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి ఉచ్చ పోయిస్తున్నాడు. హెచ్‌1బీ వీసాలపై వచ్చి తమ దేశంలో ఉద్యోగాలు చేయాలని భావిస్తున్న వారికి, ఇప్పటికే దేశంలో ఉండి ఉద్యోగాలు చేస్తున్న వారికి పరోక్షంగా ట్రంప్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. తమ దేశంకు చెందిన యువకులు ఉద్యోగాలు లేక అల్లాడుతుంటే విదేశాల నుండి వచ్చి వారి ఉపాధిని లాక్కోవడం ఏంటని డొనాల్డ్ ట్రంప్‌ ప్రశ్నిస్తున్నారు.

తాను అధ్యక్ష పదవిలోకి ఎక్కిన తర్వాత హెచ్‌1బీ వీసాల మంజూరును అడ్డుకుంటాను అంటూ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలతో ప్రస్తుతం అమెరికా వెళ్లాలని ఆశిస్తున్న ఐటీ ఉద్యోగులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాల అన్నింటి కంటే కూడా డొనాల్డ్ ట్రంప్‌ నిర్ణయం ఇండియాపైనే ఎక్కువగా ప్రభావం చూపుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అమెరికా హక్కులను కాపాడుతాను అంటున్న ట్రంప్‌ ఇతర దేశాలకు చెందిన ఉద్యోగస్తులపై తన ప్రతాపం చూపబోతున్నట్లుగా అనిపిస్తోంది. మొత్తానికి అమెరికా కోసం అంటూ ట్రంప్ చేస్తున్న సంచలన నిర్ణయాలు అన్ని దేశాలకు భయాన్ని పుట్టిస్తున్నాయి.

Related posts:
సిద్దపేటలోని చెట్టు రాజకీయ కథ
గోరక్షక్ పై మోదీ మాట.. అసదుద్దీన్ మాటకు మాట
నయీం రెండు కోరికలు తీరకుండానే...
పుష్కరాల్లో సెల్ఫీ బాబూ
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
ఈ SAM ఏంటి గురూ..?
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
వేలకోట్ల అధిపతి (అక్రమాల్లో..)
జయలలిత గొంతుకు రంధ్రం.. ఎందుకంటే
మావోల లేఖ నిజమా? బాబు ఆడిన నాటకమా?
నారా వారి అతి తెలివి
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!
అకౌంట్లో పదివేలు వస్తాయా?
పోస్టాఫీస్‌లపై సీబీఐ దాడులు
మోదీ కోసం 1100కోట్ల ఖర్చు!
ఈసారి ఆ తప్పుకు తావివ్వకూడదు
జయ లేకున్నా తంబీలు అది మాత్రం
చంద్రబాబు నల్లడబ్బు ఎక్కడ పెట్టాడంటే..
డబ్బునోళ్లు మాత్రమే ఏడుస్తారన్నారు కానీ..
మన డబ్బులు డ్రా చేసుకున్నా పెనాల్టీ
డిసెంబర్ 31న మోదీ స్పీచ్
251రూపాయల ఫోన్ ఇక రానట్లే
జయలలిత మరణంపై నిజాలు తేలేనా?

Comments

comments