పోలీసులపై తాగుబోతు పాప ప్రతాపం(వీడియో)

Drunken Girl Beat Police in Mumbai

అవును.. ఈ మధ్యన అమ్మాయిలు ఎందులోనూ తీసిపోరు అనేదానికి చాలా సాక్షాలే కనిపిస్తున్నాయి. తాజాగా ఓ అమ్మాయి ముంబై పోలీసులకు చుక్కలు చూపించింది. అసలే బాగా డబ్బున్న పాప.. అందునా మందేసింది. అసలే కోతి.. ఆ మీద పుండు అయితే ఎలా ఉంటుందో అలా ఉంది పరిస్థితి. అమ్మగారు డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడింది. తాగి వాహనం నడపడమే కాకుండా.. ఏం చేస్తారు అంటూ నానా బూతులు తిట్టింది. దాంతో విసిగిపోయిన పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ కు తీసుకువస్తారా అంటూ అగ్గి మీద గుగ్గిలంలా మారింది అమ్మగారు.

పోలీస్ స్టేషన్ లో ఏం మాట్లాడుతుందో.. ఏం చేస్తోందో కూడా ధ్యాసలేని అమ్మగారు ఏకంగా పోలీసులను కొట్టింది. కనీసం రాయలేని బూతులు తిట్టి.. పోలీసుల తాటతీసింది. నేను ఎవరి మాట వినను అంటూ.. కేవలం నా మాట నేనే వింటా అంటూ డైలాగులు వేసింది. అమ్మగారి వెంట వచ్చిన అబ్బాయి చెబుతున్నా కూడా ఆవేశం ఆపుకోలేకపోయింది. అయితే అమ్మగారి వేషాలు అక్కడున్న వారు కెమెరాలో షూట్ చేస్తుంటే వాళ్లను కూడా ఆమె బెదిరించింది. ఇప్పుడు అమ్మగారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా వెళుతోంది.

Related posts:
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
అతడికి గూగుల్ అంటే కోపం
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
మైఖేల్ జాక్సన్ వాళ్ల బాబు వీడే..
మా టీవీ లైసెన్స్ లు రద్దు
రైనోకు పిఎంను మించిన సెక్యూరిటీ ఎందుకంటే
ఆ సైనికులకు శ్రద్ధాంజలి
ఆప్ కాదు పాప్ వర్మ... ట్వీట్ కు దిల్లీ సిఎం దిమ్మతిరిగింది
నారా వారి అతి తెలివి
నల్లారి పెళ్లి... మళ్లీ మళ్లీ
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
కరెన్సీ నోట్లపై మోదీ ఏమన్నారు
బెంగళూరుకు భంగపాటే
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
బ్యాంకు నుండి రెండున్నర లక్షలు డ్రా చేసుకోవచ్చు
మోదీ చేసిందంతా తూచ్..
తెలంగాణ 3300 కోట్లు పాయె
పోస్టాఫీస్‌లపై సీబీఐ దాడులు
బినామీలు భయపడే మోదీ ప్లాన్
థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే
ఆ 80 కోట్ల మందే టార్గెట్?
బంగారం రేటు మరీ అంత తగ్గిందా?
తమిళనాట అప్పుడే రాజకీయాలా?

Comments

comments