11 రోజుల పాటు బ్యాంకులు బంద్

Eleven days holidays for banks

బ్యాంకింగ్ సేవలకు మరోసారి పెద్ద బ్రేక్ పడనుంది. బ్యాంకులకు వరుస సెలవులతో మామూలు జనాలకు ఇబ్బందులు కలగనున్నాయి. ఏకంగా 11 రోజులు సెలవులు అన్న వార్త అందరిని కలవరపెడుతోంది. ఏదైనా పండగ కారణంగా బ్యాంకులకు వరుస సెలవులు వస్తే ఇక చేయాల్సిన పనులు రెండు మూడు రోజులు వాయిదా వేయక తప్పని పరిస్థితులు లేకపోలేదు. ఆన్ లైన్ , మొబైల్ బ్యాంకింగ్ ఎంత విస్తరించినా ఎటిఎం సేవలు ఎంత మెరుగుపరిచినా బ్యాంకుల సెలవులు అంటే చాలా పనులు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. అందులో ఎప్పుడైనా ఏదైనా కారణంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేసారు అంటే ఇంకా అంతే సంగతులు. అయితే ఈ నెలలో ఈ సందర్భం రాబోతుంది.ఎందుకంటే ఈనెలలో పదిరోజులకు పైగా బ్యాంకులకు సెలవులు రాబోతున్నాయి.

జూలై 06 – రంజాన్
జూలై  09- రెండో శనివారం
జూలై 10- ఆదివారం
జూలై 12- SBI అనుబంధ బ్యాంకుల సమ్మె
జూలై 13- బ్యాంకు ఉద్యోగుల సమ్మె
జూలై 17 – ఆదివారం
జూలై 23 – నాలుగో శనివారం
జులై 24 – ఆదివారం
జులై 29 – ప్రభుత్వరంగ విలీనానికి వ్యతిరేకంగా బ్యాంకు యూనియన్ల సమ్మె
జులై 31 – ఆదివారం

Bank Holidays List
Bank Holidays List
Related posts:
ఆయన 256 ఏళ్లు ఎలా బ్రతికాడు..?
ఎవరీ జకీర్..? ఉగ్రవాదులతో సంబందం ఏంటి..?
సిద్దపేటలోని చెట్టు రాజకీయ కథ
మోదీ.. రంగుపడిందా..? చంద్రబాబు రంగుపోయిందా..?
కేసీఆర్ ఆరోగ్యంపై కవిత ఏం చెప్పిందంటే..
మల్లారెడ్డికి కేటీఆర్ ఝలక్
గవర్నమెంట్ ఉద్యోగం వద్దని.. కోట్లు సంపాదిస్తున్నాడు
ఓటుకు నోటు కేసులో తెలుగోడ సూటి ప్రశ్నలు
నయీం బాధితుల ‘క్యూ’
మోదీకి ఫిదా.. సోషల్ మీడియాలో స్పందన
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
జయలలిత గొంతుకు రంధ్రం.. ఎందుకంటే
తాట తీసిన క్రికెటర్ గౌతం గంభీర్
బాబుకు భయం.. మున్సిపల్ ఎలక్షన్ల ఆలస్యం అందుకే
బిచ్చగాళ్లు కావలెను
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
యుపీలో ఘోర రైలు ప్రమాదం
చెబితే 50.. దొరికితే 90
ఆ 80 కోట్ల మందే టార్గెట్?
ఏపిలో వచ్చే ఏడాదే ఎన్నికలు
కార్డు గీకండి.. డిస్కౌంట్ పొందండి
గజిని మహ్మద్ గా మారిన రేవంత్
డిసెంబర్ 31 అర్దరాత్రి ఆడవాళ్లపై..
జుట్టు పీక్కుంటున్న ఆర్.బి.ఐ

Comments

comments