రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది

Vineshphogat

రియో ఒలంపిక్స్ లో ప్రతి ఒక్కరు మన దేశానికి ఒక్క పథకమైనా వస్తుందా..? బోణీ అయినా తెరుస్తారా అనే అనుమానాలుండేవి. సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని గెలుచుకున్న తరువాత మొత్తానికి ఒక్క పతకం వచ్చింది అని గర్వపడ్డాం. అయితే ఒక్కటే అని నిట్టూర్పులు తీసే వాళ్లు కూడా ఉన్నారు. కానీ దేశం మొత్తం ఓ అధ్లెట్ గురించి మాత్రం చాలా పాజిటివ్ గా మాట్లాడుకున్నారు. దేశం కీర్తి కోసం ఆమె చేసిన పోరాటానికి అందరూ ఫిదా అవుతున్నారు. కాలు విరిగి.. చివరకు ప్రాణాపాయ స్థితికి వచ్చినా కూడా పట్టువదలకుండా పోరాడిన ఆ అధ్లెట్ ఎవరు అనుకుంటున్నారా..?

వినేష్ ఫోగాట్ 48 కేజీల రెజ్లింగ్ పోటీలో నిలిచి.. తన కాలికి బలమైన గాయంతో బయటకు వచ్చింది. రింగ్ లో ప్రత్యర్థితో తలపడేటప్పుడు ఆమె కాలికి తీవ్రమైన గాయమైంది. దాంతో ఎమ్మారై స్కాన్ చేసిన డాక్టర్లు వారం రోజుల పాటు రెస్ట్ కావాలని వెల్లడించారు. నిజానికి రియో ఒలంపిక్స్ లో బాగా నమ్మకంగా ఉన్న వినేష్ ఫోగాట్ చివరి నిమిషంలో ఇలా జరగడంతో అందరూ నిరుత్సాహపడ్డారు. ఆమె చేసిన ట్వీట్ అందరిని కలిచివేసింది. తాను శారీరకంగా, మానసికంగా బాధపడుతున్నానని ట్వీట్ చేసింది.

వినేష్ ఫోగాట్ ట్వీట్ కు సుష్మాస్వరాజ్, వీరేంద్ర సెహ్వాగ్ లతో సహా పలువురు స్పందించారు.

Related posts:
లవ్ స్టోరీ @రియో ఒలంపిక్స్
సానియా, హింగిస్ ఎందుకు విడిపోయారు..?
మువ్వన్నెలు మురిసె.. కాంస్యం సాక్షిగా భారత్ మెరిసె
సాక్షిమాలిక్ విజయప్రస్థానం ఇది
భారత్ కు సాక్షి ఇచ్చిన బహుమతి
శివంగిలా రెచ్చిపోయిన సింధు.. బెదిరిపోయిన ప్రత్యర్థి
సింధూకు చాముండేశ్వర్నాధ్ భారీ గిఫ్ట్
గెలిచిన తర్వాత సింధూ ఏమందో తెలుసా..?
సాక్షి మాలిక్‌కి పతకం ఎలా వచ్చిందో తెలుసా.. రెప్‌ఛేజ్ అంటే ఏమిటంటే..
పివి సింధు గెలిచింది సిల్వర్ మెడల్ కాదు.. 125 కోట్ల మనసులు
యోగేశ్వర్‌దత్‌కు ఒలంపిక్స్‌లో సిల్వర్!
భరత మాత ముద్దుబిడ్డ దీపా మాలిక్
మరో బంగారం.. జావెలిన్ లో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్
కారు వద్దు అంటున్న ఒలంపిక్స్ విజేత ఎందుకంటే
బౌలర్ అశ్విన్ వందేళ్ల రికార్డు
చిన్నోడిని పెళ్లి చేసుకుంటున్న సాక్షి
వన్డేలో టీమిండియా విజయం
రెండో వన్డేలో ఓడిన టీమిండియా
మ్యాచ్ ఓడినా.. ధోనీ మాత్రం గెలిచాడు
సిరీస్ టీమిండియా సొంతం
ముచ్చటగా ట్రిపుల్ సెంచరీ
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
కెప్టెన్సీకి ధోనీ రిటైర్మెంట్
రెండో మ్యాచ్‌లో ఊపేసిన టీమిండియా

Comments

comments