థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే

Everyone should stand in Threater for that song

సినిమా థియేటర్లలో జాతీయగీతాలాపనపై కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. సినిమా ప్రారంభమయ్యే ముందు జాతీయ గీతం ఆలపించాలని సూచించింది. అదే సమయంలో తెరపై త్రివర్ణపతాకం ఎగురుతూ ఉండాలని తెలిపింది. ఎలాంటి నాటకీయత లేకుండా జాతీయగీతం ప్లే చేయాలని తెలిపింది కోర్టు.  జాతీయగీతాన్ని, జాతీయపతాకాన్ని పౌరులు ఖచ్చితంగా గౌరవించాలని తెలిపింది ధర్మాసనం. జాతీయ గీతం సమయంలో ఖచ్చితంగా ప్రేక్షకులు అందరూ నిలబడాలని సూచించింది. ప్రతి షో ముందు జాతీయ గీతం ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

భోపాల్ కు చెందిన నారాయణ చౌస్కీ అనే సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్ ఆధారంగా  ఈ తీర్పు ఇచ్చింది న్యాయస్థానం. 1960లో ఈ విధానాన్ని అమలు చేసేవి సినిమా థియేటర్లు. 1990లో ఈ పద్ధతిని నిలిపివేశాయి. 2003లో మహారాష్ట్ర గవర్నమెంట్ మళ్లీ ఈ విధానాన్ని ఆ రాష్ట్రంలో తీసుకొచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆర్డర్స్ ఇచ్చింది. గతంలో థియేటర్లలో జాతీయగీతం వచ్చే టైంలో లేచినిలబడలేదని కొంత మంది మీద దాడి చెయ్యడం వార్తల్లో నిలిచింది.

Related posts:
గోమూత్రంలో బంగారు.. నిజంగా నిజం
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
చేతులు కాలిన తర్వాత మైకులు పట్టుకున్న కాంగ్రెస్
మైఖేల్ జాక్సన్ వాళ్ల బాబు వీడే..
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
ఆ సైనికులకు శ్రద్ధాంజలి
ప్యాంటు తడిసినా పొగరు తగ్గలేదా?
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
రూపాయికే స్మార్ట్ ఫోన్.. ఎలా అంటే
ఓటుకు నోటు కేసులో అవినీతిలేదా?
నయీం కేసులో ఆర్.కృష్ణయ్య విచారణ
కరెన్సీ కష్టాల నుండి విముక్తి
నోట్లరద్దు తెలిసి హెరిటేజ్ డీల్!
జియోకు పోటీగా ఆర్‌కాం
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
డబ్బుల కోసం విదేశీయుల డ్యాన్స్
చెబితే 50.. దొరికితే 90
మోదీ కోసం 1100కోట్ల ఖర్చు!
జియో భారీ ఆఫర్ తెలుసా?
న్యూఇయర్ కోసం రెండు స్వీట్ న్యూస్
బీసీసీఐకి సుప్రీం షాక్
అప్పట్లో కోటు..ఇప్పుడు పెన్ను
బాబు సర్కార్ కు పవన్ వార్నింగ్

Comments

comments