కాటేసిందని పాముకు శిక్ష

Farmer gave punishment to Snake

ఎవరు చేసిన కర్మలకు వాళ్లే బాధ్యులు వహించాలి అని మన పెద్దలు. అందుకే న్యాయస్థానాల్లో కాస్త లేట్ అయినా కానీ నేరస్థులకు శిక్షపడుతుంది. మరి అలాంటిది ఓ వ్యక్తి మాత్రం తనను కాటువేసిందని.. ఓ పామును శిక్షించాడు. అవును వినడానికి కాస్త వింతగా అనిపించినా కానీ ఆ వ్యక్తికి పాము అంటే అంత ద్వేషం. పాపం అని పామును వదిలెయ్యడమో లేదంటే.. పామును చంపడమో చేస్తుంటారు. కానీ ఈయన మాత్రం ఇలా ఎందుకు చేస్తున్నాడో తెలిస్తే అందరూ షాక్ తింటారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన వార్తల్లో నిలిచింది.

పాము కనిపించినా.. కాటేసినా.. దాన్ని చంపడమో లేక పాములు పట్టేవారికి సమాచారం ఇవ్వడం చూస్తుంటాం. కానీ కాటేసిందని.. పాముకు శిక్ష వేయడం చూడలేదు. ఆశ్చర్యపోకండి.. ఒకాయన నాగుపాముకు శిక్ష వేశాడు. ఛత్తీస్‌గఢ్ కోబ్రా జిల్లాలోని ఓ గ్రామంలో సర్పానికి శిక్ష వేసిన ఘటన చోటు చేసుకుంది. లహరి లాల్ అనే రైతు తన పంట పొలంలో పని చేస్తుండగా నాగుపాము అతడిని కాటేసింది. కాటేసిన బాధను మరిచి పాముపై కోపం పెంచుకున్నాడు. కోపంతో ఊగిపోయిన రైతు ఎట్టకేలకు సర్పాన్ని పట్టుకున్నాడు. రైతు తన ఇంటికి పామును తీసుకువచ్చి తాడుతో స్తంభానికి కట్టేశాడు.

Related posts:
దేశం బాగుపడే ఆ పని చేసే దమ్ము మోదీకి ఉందా..?
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
తెలంగాణ చరిత్రను చదివిన కబాలీ
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
ఏమన్నా అంటే పర్సనల్ అంటారు
జియో దిమ్మతిరిగేలా.. బిఎస్ఎన్ఎల్ ఆఫర్లు
ప్యాంటు తడిసినా పొగరు తగ్గలేదా?
బుల్లెట్‌ను ప్రశ్నించిన బ్యూటీ.. పాక్ ఆర్మీని కడిగేసింది
బాబు బండారం బయటపడింది
ఆమె కారు కోసం రోడ్డేస్తున్న సర్కార్
సదావర్తి సత్రం షాకిచ్చింది
సల్మాన్ ను వదలని కేసులు
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
మద్యాంధ్రప్రదేశ్, అత్యాచార ప్రదేశ్
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
బిచ్చగాళ్లు కావలెను
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
మోదీ వాళ్లతో ఏం మాట్లాడారు?
దేశభక్తి మీద సైనికుడి సమాధానం
బంగారంపై కేంద్రం ప్రకటన ఇదే..
డిజిటలైజేషన్ కు 500 దెబ్బ
ఎన్డీయేలో చేరనున్న టిఆర్ఎస్
బీసీసీఐకి సుప్రీం షాక్

Comments

comments