గాలి జనార్థన్ రెడ్డి నోట్ల మాయ

Gali Janardhan Reddy black money scam exposed by driver KC Ramesh

కర్ణాటక మైనింగ్ మాఫియా కింగ్ గలి జనార్థన్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గాలి కూతురు పెళ్లి గురించి దేశం మొత్తం చర్చించుకుంది. అసలే మోదీ పెద్దనోట్లను రద్దు చేసి సంచలనం రేపితే బడాబాబులు అందరూ ఖంగుతిన్నారు. కానీ గాలి జనార్దన్ రెడ్డి మాత్రం ఏమాత్రం తగ్గకుండా పెళ్లి చాలా గ్రాండ్ గా చేశారు. పెళ్లి తర్వాత గాలి జనార్దన్ రెడ్డి ఇంటి మీద ఐటీ దాడులు జరిగినా కూడా ఎక్కడా కూడా ఒక్క లొసులు దొరకలేదు.దాంతో ఐటీ అధికారులు ఖాళీ చేతులతో వెనుదిరిగారు. అయితే గాలి చేసిన అద్భుతాలు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

గాలి జనార్దన రెడ్డి కూతురి పెళ్లి కోసం తాను వందకోట్ల బ్లాక్‌మనీని సక్రమ నోట్లుగా మార్చినట్లు ‘స్థానిక డ్రైవర్ కెసి రమేష్ మరణవాంగ్మూలంలో చెప్పడం ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతోంది. గాలి జనార్దన్ రెడ్డి తన కూతురి పెళ్లి నోట్ల రద్దు సమయంలో గాలి ఏ విధంగా చేశారనే విమర్శల నేపథ్యంలోనే తాజా ఉదంతం మరింత దుమారం లేపింది. పెళ్లి కోసం తనకు వంద కోట్ల నల్లధనం ఇచ్చారని ప్రభుత్వ అధికారి వద్ద డ్రైవర్‌గా పనిచేసే  కారు డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిన ఆత్మహత్య లేఖలో ఈ విషయాలు ఉండటంతో గాలి బాగోతం మరోసారి వెలుగులోకి వచ్చింది.

మాండ్యా జిల్లాలోని మద్దూర్‌లో విషం తాగి  కెసి రమేష్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ లేఖలో డ్రైవర్ ప్రత్యేక ల్యాండ్ సేకరణ అధికారి భీమా నాయక్ సాగించిన పలు అక్రమ కార్యకలాపాలను , అవినీతి పనులను కూడా వెల్లడించారు. నాయక్ తనకు వంద కోట్ల బ్లాక్ మనీ ఇచ్చినట్లు , దీనిని సక్రమ డబ్బుగా తనతో మార్పిం చారని ఆరోపించారు. నాయక్  ఈ మధ్యనే రెడ్డిని, బిజెపి ఎంపి శ్రీరాములును ఓ గెస్ట్‌హౌస్‌లో కలిశారని కూడా తెలిపారు. కమిషన్ ప్రాతిపదికన పాత నోట్లను చలామణి చేయించారని కూడా తెలిపారు. ఇది తప్పని తనకు తెలిసినా తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని దీనితో ఏమి చేయలేకపోయినట్లు తెలిపారు.

Related posts:
కేసీఆర్ సారూ.. మాకు ఈ గతేంది?
నడిరోడ్డు మీద నరుకుతుంటే.. ఏం చేశారో తెలుసా..?
ప్రపంచాన్ని వణికించిన బ్రిగ్జిట్ ఏంటో తెలుసా..?
ఆయన 256 ఏళ్లు ఎలా బ్రతికాడు..?
11 రోజుల పాటు బ్యాంకులు బంద్
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
బాబా ముందు సెక్స్ చేస్తేనే.. ఫలితం??
పాక్ తో భారత్ కు అణుయుద్ధం తప్పదు!
పుష్కరాల్లో సెల్ఫీ బాబూ
జగన్, కేటీఆర్ లకు రాఖీబంధం
పివి సింధుకు కేసీఆర్ 5 కోట్ల నజరానా
వాళ్లను వదిలేదిలేదు
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
బ్యాంకు నుండి రెండున్నర లక్షలు డ్రా చేసుకోవచ్చు
అకౌంట్లలోకి 21వేల కోట్లు
పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి
మరో బాంబ్ పేల్చిన నరేంద్ర మోదీ
అమెరికాలాంటి దేశాల వల్లే కాలేదు కానీ..
శోభన్ బాబుతో జయ ఇలా..
కార్డు గీకండి.. డిస్కౌంట్ పొందండి
పవన్ పంచ ప్రశ్నలు

Comments

comments