తాట తీసిన క్రికెటర్ గౌతం గంభీర్

Gautham Ganbhir hot comments on Pak supporters

ఫీల్డ్‌లోనే కాదు బయట కూడా అదరగొడుతున్నాడు గౌతమ్ గంభీర్. టీమిండియాలో బెస్ట్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్న గంభీర్ బ్యాటింగ్ తోనే కాదు మాటలతోనూ తాట తీస్తున్నాడు. పాకిస్థాన్ కు సపోర్ట్ చేస్తున్న వారిపై గంభీర్ విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ నటులను వెనకేసుకొచ్చిన బాలీవుడ్ నటులను స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చీల్చి చెండాడిని గౌతీ,  సినిమాలు, క్రికెట్ కంటే దేశమే గొప్పదని తేల్చి చెప్పాడు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్‌ నటులకు మద్దతు ఇవ్వడం ఆలోచించాల్సిన అంశం అంటూ ఉగ్రవాదుల దాడిలో మీ అన్నో, తమ్ముడో మరణించి ఉంటే అలాగే వెనకేసుకొచ్చేవారా అని ప్రశ్నించాడు.

ఏసీ రూముల్లో కూర్చుని అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నాడు.పాక్ బుద్ధి మారేవరకు ఆ దేశంతో అన్ని సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలని కోరాడు. తన ఫీలింగ్స్ ను నిర్మోహమాటంగా బయటపెట్టే ఆటగాళ్లలో గౌతం గంభీర్ ఒకడు.  ఆన్ ఫీల్ట్ అయినా…ఆఫ్ ఫీల్డ్ అయిన గౌతీ దూకుడుగా వ్యవహరిస్తాడు.  విలేకరులతో….ఈ విషయంపై మాట్లాడుతూ చాలా ఎమోషన్ గా కనిపించాడు. కళ కు ఎల్లలు లేవు…అంటూ పాక్ నటులను, కళాకారులను తమ మాటలతో ప్రోత్సాహిస్తున్న వారిని గట్టిగానే సింగిల్స్ వేసుకున్నాడు గంభీర్…ఏసీ రూముల్లో కూర్చొని ఇలా మాట్లాడడం తగదని హితవు పలికాడు.

Related posts:
నడిరోడ్డు మీద నరుకుతుంటే.. ఏం చేశారో తెలుసా..?
చిలిపి.. చేష్టలు చూస్తే షాక్
ఇనుప రాడ్ తో శీల పరీక్ష
దాని వల్లే చంద్రబాబు ర్యాంకు గల్లంతట
జానారెడ్డి కొడుకు కోసం వేసిన స్కెచ్ అదిరింది
నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన బుడ్డోడు(వీడియో)
అలా వస్తే పెట్రోల్ ఫ్రీ .. అది కూడా ఫుల్ ట్యాంక్
‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!
జగన్ అన్న.. సొంత అన్న
ఓటుకు నోటు కేసులో తెలుగోడ సూటి ప్రశ్నలు
నారాయణకు సెగ (జగన్ మరో అస్త్రం)
పోరాటం అహంకారం మీదే
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
హైదరాబాద్ లో వానొస్తే.. కేటీఆర్ కు వణుకొస్తుంది
ప్యాకేజీ కాదు క్యాబేజీ
నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
పోస్టాఫీస్‌లపై సీబీఐ దాడులు
మోదీ వాళ్లతో ఏం మాట్లాడారు?
పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్
16 ఏళ్ల క్రితమే అమ్మ వీలునామా
మొబైల్ వ్యాలెట్లు సెక్యూర్ కాదు
AP 70% జనాభా పల్లెల్లోనే..!

Comments

comments