చంద్రలోక్ కాంప్లెక్స్ సీజ్

GHMC Officers seaze chandralok complex

సికింద్రాబాద్ చంద్రలోక్ కాంప్లెక్స్‌‌ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఈ మేరకు నోటీసులు కూడా అతికించారు. వస్త్ర వ్యాపార కార్యాలయాలు కలిగిన చంద్రలోక్ కాంప్లెక్స్ ఎంతో కాలంగా సికింద్రాబాదులో చాలా ఫేమస్ కాంప్లెక్స్. బిల్డింగ్ కాలపరిమితి ముగిసిపోవడంతో కూలిపోయే ప్రమాదం ఉందని జీహెచ్ఎంసీ అధికారులు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రలోక్ కాంప్లెక్స్‌ ను మంత్రి తలసాని,  జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్  పరిశీలించారు. అనంతరం దీనిని సీజ్ చేశారు.

సికింద్రాబాద్ చంద్రలోక్ కాంప్లెక్స్ వద్దే మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్‌లకు పెను ప్రమాదం తప్పింది. కాంప్లెక్స్ పరద గోడ కూలటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.. అయితే బాధిత కుటుంబసభ్యులను పరామర్శించేందుకు మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్‌లు వెళ్లారు. వారు వెను తిరిగి వెళ్ళిన కాసేపటికే… ఆ ప్రదేశంలో పై అంతస్థులోని మరో పరద గోడ కూలింది. అప్పటికే అధికారులకు అక్కడి నుంచి వెళ్ళి పోవటంతో.. పెను ప్రమాదం తప్పింది. ఈఘటనతో అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు కాంప్లెక్స్‌ను సీజ్ చేసి, రోడ్డు పై రాకపోకలను నిలిపి వేశారు.

Related posts:
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
ఖందిల్ బలోచ్ హత్య వెనక కుట్ర !
సల్మాన్ తుపాకితో కాల్చుకున్న జింక!
ఒక దేశం... ఒక్కటే పన్ను అదే జీఎస్టీ
ఆట ఆడలేమా..?
జగన్, కేటీఆర్ లకు రాఖీబంధం
పివి సింధుకు కేసీఆర్ 5 కోట్ల నజరానా
ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
ఆ సిఎంను చూడు బాబు...
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
దేశభక్తి మీద సైనికుడి సమాధానం
తిరిగిరాని లోకాలకు జయ
బాత్ రూంలో గోడ.. గోడలో?? షాకే
గజిని మహ్మద్ గా మారిన రేవంత్
డిజిటలైజేషన్ కు 500 దెబ్బ
డబ్బు మొత్తం నల్లధనం కాదు
251రూపాయల ఫోన్ ఇక రానట్లే
న్యూఇయర్ కోసం రెండు స్వీట్ న్యూస్
చంద్రబాబుకు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే
ఏపికి యనమల షాకు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారంటే...

Comments

comments