గోమూత్రంలో బంగారు.. నిజంగా నిజం

Gold in Cow Urine

అవును.. ఆవు మూత్రంలో బంగారం లభిస్తోంది. ఇదేదో గాలి వార్త కాదు. పక్క నిజం. శాస్ర్తవేత్తలు కూడా దీని మీద క్లారిటీ ఇస్తున్నారు. సనాతన ధర్మంలో ముందు నుండి ఎంతో ప్రాధాన్యత కలిగిన ఆవు కు ఇప్పుడు ఈ ఒక్కవార్తతో ఫుల్ సెక్యూరిటీ లభిస్తుంది అనిపిస్తోంది. ఎందుకంటే ఆవులను చంపడం కన్నా వాటిని కాపాడితే.. బంగారం వస్తుంది కదా. ఆవు మనకు అన్ని రకాలుగా మేలుచేస్తుంది అని విన్నాం. గోమూత్రం దగ్గరి నుండి పేడ వరకు అన్నింటా ఔషద గుణాలున్నాయని తెలుసు. కానీ తాజాగా గోమూత్రంలో బంగారం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఇక్కడ ఓ చిన్న కండీషన్ ఉంది.

అన్ని గోవుల్లో అని కాకుండా శాస్త్రవేత్తలు పరిశోధన చేసిన గిర్ ఆవుల్లో బంగారాన్ని గుర్తించారు. సుమారు 400 గిర్ జాతికి చెందిన ఆవుల మూత్రాలను సేకరించిన జేఏయూ(జునాగఢ్ అగ్రికల్చరల్ యూనివర్శిటి) శాస్త్రవేత్తలు ప్రయోగం చేశారు. లీటర్ ఆవు మూత్రాన్ని సేకరించి దాన్ని పరిశోధిస్తే మూడు నుంచి 10గ్రాముల బంగారం ఉన్నట్లు పరిశోధనలో తేలింది.కాకపోతే బంగారం అయాన్ల రూపంలో ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధన కోసం ‘గ్యాస్ క్రోమటోగ్రఫీ-మాస్ స్పెక్ట్రోమెట్రీ’(జీసీ-ఎంఎస్) పద్ధతిని వినియోగించి విశ్లేషించామని వెల్లడించారు.ఆవు మూత్రంలో బంగారాన్ని గుర్తించిన పరిశోధకులు ఒంటెలు,గేదెలు, మేకల నుంచి మూత్రం సేకరించి ప్రయోగం చేశారు. కానీ గోమూత్రంలో మాత్రమే అది కనిపించినట్లు తెలిసింది. మొత్తానికి ఇప్పుడు ఆవు బంగారం.. బంగారం కావాలంటే ఆవు అన్నట్లు తయారవుతుందేమో పరిస్థితి.

Related posts:
మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా
బిచ్చగాళ్లందు... ఈ బిచ్చగాళ్లు వేరయా!
కొవ్వుకు ట్యాక్స్.. కొవ్వెక్కువైందా..?
హనీమూన్ కు భర్తలేకుండా వెళ్లిన భార్య
సింగ్ ఈజ్ కింగ్
ఆరిపోయే దీపంలా టిడిపి?
గూగుల్ పై ‘క్రిమినల్’కేసు కారణం మోదీ
మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి
వీళ్లకు ఏమైంది..?
బాబా ముందు సెక్స్ చేస్తేనే.. ఫలితం??
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
‘స్టే’ కావాలి..?
గంభీర భారతం.. పాకిస్థాన్‌పై మాటల తూటాలు
తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఎయిర్‌పోర్టులు
మెరుపుదాడి నిజమే.. ఇదిగో సాక్ష్యం
నయీం కేసులో ఆర్.కృష్ణయ్య విచారణ
మోదీ ప్రాణానికి ముప్పు
మోదీ హత్యకు కుట్ర... భగ్నం
కేసీఆర్ - నమోకు జై.. డిమోకు జైజై
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే
500 నోటుపై ఫోటో మార్చాలంట
బంగారం బట్టబయలు చేస్తారా?
బుల్లెట్ బాబా...అక్కడ బైకే దేవుడు.. దానికే పూజలు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారంటే...

Comments

comments