అతడికి గూగుల్ అంటే కోపం

Google is his enemy

ఇంటర్నెట్ సామాజ్యంలో గూగుల్ కు ముందు, గూగుల్ తర్వాత అనేంతలా మార్చేసింది గూగుల్. ప్రపంచాన్ని ఒకట్టిగా చేసిన ఇంటర్నెట్ లో ఏకచత్రాధిపత్యం సాగిస్తోంది గూగుల్. ఏ దేశంలో అయినా, ఏ బాషలో అయినా గూగుల్ అనే మాటను వినని, చూడని వాళ్లుండరు. ప్రపంచంలో కొన్ని కోట్ల మంచి రోజూ గూగుల్ ను వాడుతూ తమ పనులను చేసుకుంటున్నారు. టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కించిన గూగుల్ అంటే కోట్ల మందికి ప్రాణం. గూగుల్ లేకుండా పని జరిగే పరిస్థితి లేదు. అలాంటి గూగుల్ అంటే ఓ వ్యక్తికి మాత్రం చాలా కోపం. అసలు గూగుల్ అంటే తనకు శత్రువు అంటున్నాడు.

గూగుల్ అనే మాట కానీ గూగుల్ అనే పదం కనిపించినా చిర్రెత్తుకొస్తోంది ఓ వ్యక్తికి. అందుకే గూగుల్ అంటే తన శత్రువుగా భావిస్తుంటాడు. తాజాగా ఆయన చేసిన ఓ పనికి పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తర్వాత అతడు చెప్పిన వివరాలు విన్న పోలీసులు షాక్ తిన్నారు. ప్రపంచంలోని అందరి పర్సనల్ వ్యవహారాలపై గూగుల్ నిఘా ఉంచిందని.. అందుకే తనకు గూగుల్ అంటే కోపం అని వివరించాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా..? కాలిఫోర్నియాకు చెందిన రవుల్ డియాజ్ అనే వ్యక్తి. గూగుల్ తాజాగా గూగుల్ స్ట్రీల్ వ్యూ అనే కారును ప్రయోగిస్తోంది. కాలిఫోర్నియా వీధుల్లో దాన్ని చూడగానే.. ఆ కారును తలబెట్టేశాడు రవుల్. దాంతో సిసిటివి పుటేజ్ ల ఆధారంగా అతడిని అరెస్టు చేసి విచారించారు. మొత్తానికి అందరూ మెచ్చుకుంటున్న గూగుల్ కు ఓ బద్దశ్రతువు ఉన్నాడు.

Related posts:
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
చర్చకు రాని ఏపి ప్రత్యేక హోదా బిల్
జాతీయగీతం పాడిన సన్నీ.. కేసు నమోదు
వీళ్లకు ఏమైంది..?
నర్సింగ్.. ‘నాలుగేళ్ల’ దూరం
కోమటిరెడ్డి కొడుకుది యాక్సిడెంట్ కాదా..? హత్యా..?
రాజీనామాలు అప్పుడే
సౌదీలో యువరాజుకు ఉరి
నయీం కేసులో ఆర్.కృష్ణయ్య విచారణ
కరెన్సీ నోట్లపై మోదీ ఏమన్నారు
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
ఏపిలో అందరికి సెల్‌ఫోన్‌లు
పేటిఎంలో ‘ఎం’ ఎవరో తెలుసా?
జయ లేకున్నా తంబీలు అది మాత్రం
ముద్రించిన నోట్లు నేరుగా ఆ ఇంటికే
పవన్ పంచ ప్రశ్నలు
500 నోటుపై ఫోటో మార్చాలంట
డిజిటలైజేషన్ కు 500 దెబ్బ
బ్యాంకోళ్ల బలి.. సినిమా కాదు రియల్
ఇదో పెద్ద స్కాం మోదీ మీద మరోసారి బాంబ్ పేల్చిన రాహుల్
జయలలిత మీద విషప్రయోగం జరిగిందా?
డిసెంబర్ 31న మోదీ స్పీచ్
అప్పట్లో కోటు..ఇప్పుడు పెన్ను

Comments

comments