ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు

Govt and people are failure about Demonetisation in Supreme Court

దేశం మొత్తం కరెన్సీ కష్టాలు ఎదుర్కొంటోంది. కరెన్సీలేక జనాలు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నా కానీ బ్యాంకుల దగ్గర మాత్రం ఎంతకీ క్యులు తగ్గడం లేదు. అయితే మోదీ తీసుకున్న నిర్ణయం ప్రభావం ఎలా ఉన్నా కానీ సుప్రీంకోర్టులో మాత్రం ప్రభుత్వం, ప్రజలూ కూడా ఓడిపోయారు. అదేంటి ఓడితే ప్రభుత్వం లేదంటే ప్రజలు ఓడిపోవాలి కదా. అంతేకానీ ఇద్దరూ ఓడిపోవడం ఏంటి అనుకుంటున్నారా? పెద్దనోట్ల వ్యవహారం ఇద్దరిని అంటే ఇటు ప్రభుత్వాన్ని , అటు ప్రజలను ఓడించేసింది. అది ఎలాగో తెలియాలంటే మొత్తం స్టోరీ చదవాల్సిందే.

దేశంలో పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర కలకలం రేగింది. దాంతో చాలా మంది పెద్దనోట్ల రద్దు వల్ల ఇబ్బందులుపడుతున్నారు. దీనిపై ప్రజలు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. పెద్దనోట్ల రద్దును నిలిపివేసేలా వెంటనే ఆదేశాలు జారీ చెయ్యాలని ప్రజలు అందులో కోరారు. అయితే ప్రభుత్వం నిర్ణయాన్ని తాము ఆపలేమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో సుప్రీంకోర్టులో ప్రజలు ఓడినట్లైంది. ఇక ప్రజలు వేస్తున్న అన్ని పిటిషన్ లను డిస్మిస్ చెయ్యాలని, లేదంటే ఒకే కోర్టు పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం పిటిషన్ వేసింది. అయితే దీనిపై కూడా సుప్రీంకోర్టు ప్రతికూలంగా స్పందించింది. ప్రజలు వేసే పిటిషన్ లకు ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అని సుప్రీంకోర్టు వెల్లడించింది. దీంతో ప్రభుత్వం కూడా ఓడిపోయింది. ఈ రకంగా పెద్దనోట్ల రద్దు విషయంలో ఇటు ప్రభుత్వం, అటు ప్రజలు ఓడిపోయారు.

Related posts:
కేసీఆర్ సారూ.. మాకు ఈ గతేంది?
ఆయనకు వంద మంది భార్యలు
ఆయన 256 ఏళ్లు ఎలా బ్రతికాడు..?
అతడికి గూగుల్ అంటే కోపం
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
పోకిమన్ గో హిట్.. అడితే ప్రాణాలు ఫట్
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
గాల్లో తేలినట్టుందే.. పెళ్లి చేసినట్టుందే
ఆట ఆడలేమా..?
చంద్రబాబుతో ఆడుకున్న సింధు
స్టే ఎలా వచ్చిందంటే..
జియో దిమ్మతిరిగేలా.. బిఎస్ఎన్ఎల్ ఆఫర్లు
అంత దైర్యం ఎక్కడిది..?
ఆస్పత్రిలో కేబినెట్ మీటింగ్.. బయట హారతులు, పూజలు- ఏం జరుగుతోంది?
వెయ్యి రకాల వెరైటీలు... వంద కోట్లతో అతిథులకు భోజనాలు
మోదీ హీరో కాదా?
అప్పు 60 రోజులు ఆగి చెల్లించవచ్చు.. కేంద్రం తీపి కబురు
మోదీ చేసిందంతా తూచ్..
మోదీని ఏకంగా ఉరి తియ్యాలంట!
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే
తిరిగిరాని లోకాలకు జయ
బస్సుల కోసం బుస్..బుస్
పార్టీ నుండి ముఖ్యమంత్రినే సస్పెండ్ చేశారు ఎందుకంటే..
పళనికే సీఎం పీఠం.. పన్నీర్‌కి మిగిలిన కన్నీరు

Comments

comments